పుట:Andhravedamulurigveda.pdf/6

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మొదటి ఐరోపామహాసంగ్రామమునకు పూర్వము తలపెట్టిన కార్యము, రెండవ సంగ్రామకాలమున కార్యరూపము నొందుట కరుణామయుని కార్యలీలయే గదా!

ఇట్లు,

గొల్లపూడి సీతారామశాస్త్రి.

విక్రమవైశాఖ పూర్ణిమ,

మంగళవారము 21 - 5 - 40.