పుట:Andhravedamulurigveda.pdf/14

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
శుక్లయజుర్వేద ప్రచురణకై తమతల్లి శ్రీరాజా రాజలక్ష్మాయమ్మ బహదూరుగారి జ్ఞాపకార్థము రు. 2500 లు అర్పించిన దాతలు శ్రీరాజా మాణిక్యారావు వెంకట హయగ్రీవరావు బహద్దరు జమీందారుగారు, రాచూరు.