పుట:Andhradathumala025862mbp.pdf/9

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

గా దూట ఆసూరిగారి గ్రంథములకు - సం; విచిన మహాపద్రవము. వారియందు గౌరవాతిశయమునఁ దమ రేమో సాధి, చితి మనుతలంపున మం చిహెడ్డలారయక యడ్డమైనగడ్డి నెల్ల గ్రంథమందుఁ జొప్పించుట శ్రీసూరిగారి గ్రంథములం దధికముగా నగళడును. అట్టి చీకాతులు లేకున్న నీధాతు మాల మెంతటిగా రవము నొందెడిదో ? ఇదియే కాక శ్రీసూరిగారి గ్రంథము లము ద్రీతము లేవియైనను మనకు నిర్దుషముగ లభించుట దుష్కరమే. ఎట్లయినను నేను బ్రారంభమునఁ బేర్కొన్నంత యువయోగ మిప్పటింగా గ్రంథమునకు లే. కున్నను దీని యవసరము గలదనియే నావిశ్వాసము, గ్రామ్యములో గ్రాంథిక ములో యగు ధాతువుల నొకచోఁ జేర్చి 'నానియర్ధము నిరూపించుట వ్యుత్స త్సువుల గత్యంతోప కారళముగదా ? అందును గ్రామ్యకూ వముల వలన భిన్న దేశ వ్వవహారము సుగమ మగును. కావున నీధాతుమాలను ప్రకటించి యాం ధ్రసాహిత్య పరిషత్తు మహోపకార "ము సరించి ననుట శావంతయు సందేహ ము లేదు.

నరసన్న ఫేట, గంజాము, 20.1.1930 కట్టి సాంబమూర్తిశాస్త్రి