పుట:Andhradathumala025862mbp.pdf/8

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

పిడికిటనుండి విడుచుట గునేమో? కతకు మొదలగు నాల్గురూ వములకు భోజనసామాన్య మే యర్ధమైనను శునకాస్వాదనమే యని నియమించుట 'సరి కాదు. రాపాడు దోషమారోపింది తెప్పటంట ? వంచి వేయుటకు కట్టివంచు 'ట ప్రసిద్ధము, ద్రవపదార్థ మొలికించుట గ్రామ్యము. ప్రకృతి ప్రత్యయ నిరూ వణమందును దోషము లగవడుచున్నవి. అదు.అఆ చేతితోఁ గొట్టుట యును చు వర్తమానార్థక ప్రత్యయము సని తెలుపుట తప్పుగాజు? ఔడుగ ఆగులో ఔదుగజ ధాతువంట, చు వర్తమానార్థక ప్రత్యయ మంట, ఇంతటి వైపరీత్య 'మెందైనఁ గలదా?

వ్రాత ప్రతియందు ధాతువు, సంసృతార్థము, ఆంద్రార్ధము, వర్తమాన భూత భావి కాలిక ప్రత్యయయులు, విశేషములు నని యేసువి భాగములు ప్రదర్శిం వబడినను, ముద్రణమున ధాతుధాక్వర్ణములు మాత్రమే ప్రకటించబడినవి. అన్ని ధాతువులకు వర్తమానమున చువర్ణ క్షమును భూతమున ఇత్-ఇన్ పక ములును, భావిని ఎద్, ద్ వర్తకములును దెwiఁ బడినవి. విశేషములందు సమాసధాతువులు, శాస్త్రీయములు, అస్వతంత్రములు మొదలగు విషయము లు పేరొనఁ బడినవి. అన్నింటికిని జివర డము ప్రత్యయము తో నర్థము నిరూ పింపఁబడినది.

పై వంశము లన్నింటి పోలోచించినచో బరిషత్తు వారు ప్రకటించినది - చిన్నయసూరికృతమేనా యను సంశయము గలుగుట సహజము. చిన్నయ సూరివంటి లాక్షణికశిరోమణి గ్రంథమం దిట్టిదొపఁగులు పొసంగునా యను శంక దుర్ని పొర మే యైనను గొంచె మాలోచింపఁదగును, శ్రీమత్సూరిగారు భౌతుమాల నొక దానిని రచించి రసుటలో నెట్టిసంశయమును లేదు. చిన్న పురివ్రాచ్యలిఖిత పుస్తకాగారమున నొక ధాతు మాల చిన్న రబీ సూరివిరచిత మగు నది యుండెడిది. ఆపుస్తకము నెవ్వరో యదహరించినను దానివరుస సంఖ్య యుఁ బేరును నిప్పటికీ గలదు. పరిషత్తునకు లభించిన ప్రతి శ్రీసూరిగారి స్వ హస్తలిఖితము కాదః. వారి ప్రతికిఁ బుత్రిక యో పొత్రి యో యింకనువ్యవహిత సంతతియా తెలియదు. ప్రతులఁ జూచి పుత్రికల వ్రాసికొన్న వారు తప్పుల దొరలించుట వింత కాదుగదా! శ్రీసూరిగారి గ్రంథములు చాల నీనడుమఁ బరి, షత్తు వారికి లభి చినవి. వాని నెల్ల ఁ జూచిన నీవిషయము సత్యమే యని తే లును. లోకములో వ్రాతతర్వులు వడుట సైజమే కాని ప్రక్షిప్తము లధికము ,