పుట:Andhra bhasha charitramu part 1.pdf/95

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


శేపిచ్చుండి, మాము తిని సంతోసం ఆతం. ఏమంటె ఈ నా పిలగడు తచ్చిండె, తిరగా జీవవచ్చె? తప్పిచ కోనండె, చిక్కినడు." దీని ఇని అందర్కి బాగఆయె.

ఈ యాళాకు వాని పెద్ద్‌పిలగడు చ్యాన్లాఉండె. వాడు ఇంట్లిపక్క వచినెప్డు వాన్కి పాడ ఎడ్దిచాలి బట్టెడ్ది ఇనవచ్చె. వాడు చాక్ర్యోళ్నోన ఒగనిపిల్చి, "ఏయ్‌నడచింది"? అంటా అడిగె. దాన్కివాడు, "నీ తమ్మ," వచినాడు? వాడు బాగ వచ్చి పట్టే కారణమ్ నీతండ్రి తినిపిచినాడుడు అంటా చెప్పె. దీని ఇని వాని పెద్ద్‌పిలగడు కోపమెయ్యి నోన్కి పాకపాయె. దానించి వన తండ్రిబేల్క్ వచ్చిన్నోన్కి దాఅంటని వాన్క్ శన చపకోని, దాన్కి వాడు తనతండ్రికె అనె, "నా గెణెకాళ్న్ కూడపకోని తినిపిచిడ దన్కి నివ్వు నాకు ఎప్పడూ ఒగమ్యాకునుదా ఈయక్‌పోతివి. ఆతె లంజెల్ కాల్ సోబతీ కూడి నీ జింజిగెంత మింగెనంత్ ఈ నీ పిలగడు ఇంటకూ వచిన మంట్కె నివ్వు వానించి తినిపిచినావు." తండి పిలగన్కి అనె, "నివ్వు పగ లెల్లానా పక్కుంటావు. నాత ఉండడంత నీదె తచ్చిని నీతమ్మడు, మళ్లా జీవంతడాయె? తప్పిచ్క్ పోయినోడు చికినడు, అంటని మాము సంతోసం ఏడ్ది మంచిది. ఉండది.

బేరాదీ భాష-1

ఒకనికొకనికి గిరెస్తనక్ ఉద్రుపటి బిడ్ల్ ఉడ్రి. వర్దానాన్ సణ్ణ్, కొడక్ తన్ ఐకె అందె, "అయ్యా, నీ జిందిగినాన్ నాకివసన్ పాల్ ఈయి," అంటండె. అయి వర్దానాన్ తన్ బదక్ పంచిశిదె. సణ్ణ్ కొడక్ తన్ పాల్ చికోని దూర్ రాజనక్‌పోయి బాళ్ నాద్ల్ అగ్గల్యా. హంత్నాన్ వాడు దుందుకేశి తన బదుక్తెల్ హాళ్ కేశడి. వాడు హిళ్ళ్‌కేశడిపైని ఆదేసనాన్ పెద్ద్ బరపడి వనికె బడతన్ వశా. వాడు ఆ దేసనాన్ బకన్ బల్లి చాక్రి-చ్చి. ఈ గిరెన్త్ వాంత్ పందల్ మేబసగ్ తన్ సేనక్ అంపిశిడె. అంద్ సర --నుటి కళవళస్తి పంది తాగ్‌హంతాది పోట్టోసుద్దె తిని బళ్ళ్ నిప్పికోతుడతె. --గితేన్ వానికె యార్నుటి ఏమీశిక్కగల్యా. హిళ్ళ్‌కొంత్ యాళేమపోయి ఎనక్ అగింది నెనపగి వాడు తన్ మనసనాన్ అండె, "మాయయ్యీ హెంతోచాకర వర్క్ బళ్ళ్ నిప్పి సాలగనంత్ అన్నం శిక్క్దాయి, అగి హింద్ నానటూ సగర సస్తాన్. నాను లేశి మాఅయ్య బల్లి పోయి, అయ్యా, నా దేవరదు పాపం అయ్యెన్ పాపం కట్టికోడాన్. నాను నీ కొడక్