పుట:Andhra bhasha charitramu part 1.pdf/795

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

788 ఆ 0 ధ్ర భాషా చరిత్ర, సు 'కరణ' శబ్దపూర్వకములగు “ఉష్ణ, భرکن " అనుపదముల విూదను Kలుగును : ఉష్ణంకరణము, భద్రంకరణము. కృదంత పదపూర్వక 'రాత్రి, శబ్దముమినాఁద నీయాగమము వైకల్పిక ముగఁ గలుగును : రాత్రి, (ం) చరుఁడు, రాత్రిమటుఁడు, రాత్ర టుఁడు; "కాని, రాత్రింవున్యుఁడు; o రాత్రిమన్యుఁడు అని కాదు, (18) సమాసము సంజ్ఞావాచక మగునపుడు పూర్వపదనుగు 'సహ' కు 'స' ఆ దేశ మగును : సపలాశము, 感 'గ్రంథము తుదివఱకు, ఎక్కువ ' అను నర్థముగల సవూ సమునఁ బూర్వపదమగు 'సహ' కు 'స' ఆ దేశమగును : జ్యోతిషము సకలము నభ్య సించెను (కలాంతమువఱకు) ; సముహూర్తము జ్యోతిషమును చదివెను (ముహూర్తభాగము తుదివఱకు); వ్యాకరణమును ససంగ్రుహము చదివెను ( సంగ్రుహము " అనుభాగము తుదివఱకు), • ఎక్కువ అనునర్థమున : సర్రోణముఖారి ' (ద్రోణముకొలత యొక్కువయగు ఖారి' యను కొలత); సనూపము కార్డాపణము (వూష మెక్కువమైన కార్గాపణమును నాణెము). రెండు పదములు సాధారణముగఁగలిసి ప్రయోగింపఁ బడునపు డ0 బొకటి ప్రత్యకముగఁ గనఁబడి, రెండవది మొదటి దానివలనఁ దెలిసికొనఁ దగిన దయినపుడు, మొదటిదాని కుపాఖ్యమనియు, రెండవ బానికి అనుపాఖ్య మనియుఁ బేళ్లు. మొదటిదానివలన రెండవదానిని దెలిసికొనవలసినప్పడు మొదటిదానికిఁ బూర్వమందుండు 'సహ' అనుదానికి 'స' ఆ దేశముగును. సాగ్ని (కపోతము), అనగా నెక్కడనో నుంటగలదని సూచించు పావురము ; సపిశాచ (వాత్య), అనఁ గా పిశాచములుగలవని సూచించుగాలి ; సరాడనీక (నిశ), అనగా రాషసులు సంచరించుచున్నారని తెలుపు రాత్రి, (14) జ్యోతిస్, జనపద, రాత్రి, నాభి, నావుస్, గోత్ర, రూప, స్థాన, వర్ణ, వయస్, వచన, బంధు, అను పదములకుఁ బూర్వనుందుండు నమూన' అనుపదమునకు 'స' అనున దాదేశమగును : సనావు-సమానమగు "పేరుగలది మొదలయినవి.

  • సమూన వేదచరణముల నభ్యసించువారు " అను నర్థనున “సమూన' అను పదముపై ‘బ్రహ్ర్మచారిన్ ' అనుపదము చేరునవుడు "సమాన’ కు 'స' ఆజేశమగును : సబ్రహ్ర్మచారి.

•ჭგ* శబ్దమువై యత్ - .ప త్యయము చేయనపుడు దానికిఁ బూర్వ ● Bارسیا س మందున్న 'సనూన' అనుపదమునకు 'స' అను నా దేశమగును : సతీర్థ్యడు 零 ఒక్క గురువునొద్ద తనలో సమానముగాఁ జదువుకొనువాడు.