పుట:Andhra bhasha charitramu part 1.pdf/789

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుటను అచ్చుదిద్దుతున్నప్పుడు సమస్య ఎదురైంది

సమాసప్రకరణము

727

(2) వృద్ధ ప్రత్యయాంతమగు స్త్ర్రీలింగపదమైనను దానితో సమానరూపము గల యువ ప్రత్యయాంత పదముతో సమసించునపుడు వృద్ధపదము మాత్రము శేషించును; అప్పుడది పుంవద్రూపమును బొందును: గార్గి + గార్గ్యాయనుఁడు = గార్గులు; దాక్షీ + దాక్షాయనుఁడు = దాక్షులు.

(3) పుంలింగ పదము సరూపమగు స్త్రీ ప్రత్యయాంతపదములోఁ జేరునప్పుడు పుంశబ్దము శేషించును: హంసి + హంస = హంసలు.

(4) భ్రాతృశబ్దము సృశబ్దముతోను, పుత్రశబ్దము దుహితృశబ్దము తోడను జేరునప్పుడు భ్రాతృ, పుత్రశబ్దములు మాత్రమే శేషించును: భ్రాతయు స్వసయు 'భ్రాతలు;'పుత్త్రుఁడును దుహితయు 'పుత్త్రుఁలు' (5) ఒక నపుంసకలింగపదము, ప్రత్యయక మాత్రము వేఱుగా నున్న సరూప నపుంసకలింగ పదముతోఁ జేరునపుడు మొదటిది శేషించి నైకల్పికముగ నేకవచన --- మందుండును. శుక్ల -