పుట:Andhra bhasha charitramu part 1.pdf/76

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


సర్వనామములు.

<poem> అమ్హేహి (అస్మాభి:); అమ్హ (అస్మాకం) ఏధ (ఏతత్); ఎతత (ఏతత్); ఏతో (ఏతత్)? ఏతహి, ఏతేహి (ఏతై:), ఏతస (ఏతస్య); ఇమేస (అస్య)? సో (స:); నేన (అనేన); య (యద్).

అవ్యయము.

దాని (ఇదానీం)

సంధి.

అప + అవసితం = అపయవసితం.

కారకము.

నమ భగతస జినవరస బుధస (నమోభగవతేజినవరాయ బుద్ధాయ.)

ఈక్రింది గ్రామముల పేళ్లు కానవచ్చుచున్నవి.

చలిసీలణ, నాసిక, ధంభిక, దసపుర, ఛాకలేప, దాహనూకానగర, కేకాపుర, ఉజేని, కాపురాహార, చిఖలపద్ర, పిండీల కావడ, సువర్ణముఖ, రామతీర్థ, గోవర్ధన, శొర్పారగ, భరుకచ్ఛ, బెనాకటక, ధనకట, సామలిపద, సుదసన, నవనర, పిసాజపతకం.

ఈక్రింది మనుష్యుల పేళ్లు కానవచ్చుచున్నవి.

ధమ్మదేవ, ఈద్రాగ్నిదత, మాడలీపుత, శివ దత్తాభీర, అభీర, ఈశ్వర సేన, సకగివమ్మ, గణపక, రేభిల, వినవర్మ, సకనిక, శివమిత, రామంణక, వెలిదాత, భటపాలికా, వహహకసిరి, అరహలయ, అగీయతణక, కవణణక