పుట:Andhra bhasha charitramu part 1.pdf/663

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

602 ఆ ం ధ్ర భా పా చరిత్ర ము కించుక్కు-చేరినను వానిని హిందూస్థానీధాతువులుగఁ బోల్చుకొనవచ్చును. "కాని, హిందూస్థానీనుండి యేర్పడిన ధాతువులు చాలవజకు 'ఆయించు" అను నంతము గలిగియుండుటచే వానిని గు_ంప వీలగుచుండును; ఉదా. అంబాయించు, చెలాయించు, మిలాయించు, టలాయించు, బనాయిoచు, బిడాయించు, ఫిరాయించు, పుసలాయించు, పస్తాయించు, రంగాయించు మొదలయినవి. ఇంచుక్కు చేరనప్ప డిత రాన్య దేశ్యనులందువలె పడు, పెట్టు, చేయు' మొదలగు సహయక ధాతిువులు చేయచుండును: తంటాలు పడు, తంటాలు పెట్టు, సార్లాచేయు, బదిలీ అగు మొదలయినవి. తెనుఁగుకవులకు అరబీ, తురుష్క, ఫారసీ, హిందూస్థానీ భాషాపదము లను బ్రయోగించుట నాలు నిష్టముగా నుండెను. ఆయా పదముల నెక్కువగ నుపయోగించినకొలఁదిని తమ కవిత్వానునకు మెఱుఁగులు హెచ్చుచుండిన ప్లే వారు భావి౧చిరి. గ్రంథములనుండి కొన్నియు దాహిరణములను మాత్ర, మిచ్చి COOסר ప్రకరణమును ముగింపవలసియున్నది. “మిహిపసిండి పరుంజు మొహదా కెలంకల గావు గుజ్జరినన్నె కేవ డంబు' - వును. IV : “రాణనొప్పారు పె రాణంబు సింగిణి తళుకు లకోనీల తరకసంబు' - వును. IV; అంచన (వును. V. 58); అరాబు (పాంచా. పరి. II. పు. 11); అలకన. విణ (పాండు. V. 81); ఆ సివారు (వును. I. 11); ఈనాము (వరాహ, IV. 158); Gex੦ਾ (sw'. VI. 131); ఎకరాలు (వును. I. 40); కటారి (తొండమాన్ , పు. 815); కాగిదస్త్ములు (కృష్ణగా. I. 111); కడాని (పాంచా. పరి. 1. పు. 1), కుక్లాయి (శ్రీనా, వీధి; పాంచా. పరి. I. పు. 8); కొజ్జా (భోజరా. IV. 819); ఖజానా (ర గారా. I. 141); ఖజ్ఞము (శకుం. పరి. II, పు. 48); ఖండా (కృష్ణరా | | i. 92, సాంచా. పరి. I. పు. 7); ఖరదాబాదా (రంగారా. I. 141); ఖుసి (హరవి. వీరీ. 22); గాగర (మను. VI. 81); గిముకాకరకులు (కవిక. III. 195); ఓసి గులావు (నా. పంచ. I. 19); జమి" దారుల్ (రంగారా. I, 141); జెండా (హిం. రూOడా; జడ - జెడP); టొప్పి (å. పిహగారి, IV, 166); తాణము (పాండు. I, 109); తిసిలీనూలు (కళా. II, 15); తరటు చేసినF (పాండు. I. 168), తివాసి (పాంచా. పరి. 1. పు. 1); తుర్ధారము (మును, Iv. 115); తుర్ధాళంపు తేజి (కళా); తురికీ (పాండు. 1. '168), తేజలు (విక్ర, I. 99); దసలీ (కవిక. III. 195); దివాణము (పాండు. 1, 109), దివాణానకు (రంగారా, I. 141); దస్తు (రంగారా. I. 141); దినస్సు (ಳv. IV, 80); దివాణము (హరవి, IV, 9); నకీబులు (నును. v. 42; దశావ;