పుట:Andhra bhasha charitramu part 1.pdf/655

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

594 ఆ O ధ్రు భాషా చరిత్ర ము సారాయి, సారసవా, సార్లా, సాలామిశ్రీ, సాలు = సం, రము, సపశీరువు, సిరాజి, Sৈ3"ত্তত9. వైఁజూపిన శబ్దములన్నియు శబ్దరత్నాకరనునఁ జాలనe9కు దేశ్యము లుగ నిరూపింపఁ బడినవి. కొలఁదిగ నైకృతములుగఁ జూపఁబడినవి, దేశ్యము లుగఁ జూపఁబడిన పదములు దెనుగున జీర్ణించుకొనిపోవుటచే న ట్లానిఘంటు కారునికి గోచరించినవి. వైకృతములని యాతఁడు చూపినవి సంస్కృత ప్రాకృత భవములని నిరూపింప వలన పడినను నవి హిందూస్థానీ నూర్గనయిన దెనుఁగునఁ జేరినవి కాని, హిందూస్థానీలో దెనుఁగునకు సంబంధము కలుగక పూర్వము నుండియు నాంధ్రుమన నుండినవి కావు. శబ్దరత్నాకరమునఁ జూపఁబడిన పదములలోఁ బై నుదాహరించిన పదములనే కాక యింక మటీ కొన్నిటిని గూడ హిందూస్థానీ మార్గమునఁ దెనుఁగునఁ జేరినవిగఁ జూపి వచ్చును. ఈ రీతిగాఁ జేరిన పదముల మూలమునఁ దెనుఁగువారి నాగిరికతయo దెట్టినూర్పులు గలిగెనో గ్రహింపవచ్చును. ఏయే విధములుగ నే యే పద للمفا ములు దెనుఁగునఁ జేరిన వైూ యీ క్రింది పట్టికల వలనఁ దెలిసికొన వచ్చును. (1) జంతువులు, వానికి సంబంధించిన శబ్దములు. అంబారి, ఎకరా, తేజి(.జీ), తట్టు, పలూ శి, బాబా, కదను, కావా, కైజా, కో(ఖో) గిరి, స్వారి, నాలము, గులప, గులా(ల్లా)ను, గోడా, చౌడలు, rে১ -سسQ చౌతా, జీనము, జీను, టంగు (వాఱు), టాకనా, టంగనా, టి ()గనా, రవాలు, లగాము, లాడ (ళ)ము, హళాదా, సగతు, (2) పకులు, చేపలు మొదలయినవి, బాతు (Ö), బాజు, దోరువా, కూకీ, అరుజు, జిబ్బటీ, జిబృడాయి, ઈં.)૮ઉં, (8) చెట్లు, తీగలు. మొహళము, బొప్పాయ (పండు), బాద (దా) ము, బత్తాయి, బటాని, బకాసు, బంగి, పోస్త (కాయ), పుదీనా, పగిడి, నిను" యు, దాల్చిని, తే(శ్రీ) కు, అనాస, ఆలు (గడ్డ), కిసుమిగాను, అంగూరు, డావరడంగి, ఆ రె, గులాబీ, జాజి, చౌకు, బాబుర, సరువు. (4) వ్యవసాయమునకు సంబంధించినవి. పట్టా, మహసూలు, మాగాణి, బిల్మక్తా, బంజరు, పోరంబోకు, పిక్కా రు, పాయకారి, నిముకళా, దుంబాలా, దాళువా, తూపరాణ (-ణి), తకావి, అంచన, అంచనదారుఁడు, అంబారము, అంబారు, అపరాలు, ఆగాడి, رنځ ته