పుట:Andhra bhasha charitramu part 1.pdf/64

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

7. పురవరస కులపురిస వరపరాగత విపులరాజసదస ఆగమాన19 - నిలయస సపురిసానం అసయస సిరీయ్ - అధిరానస ఉపచారన20 పభవస ఎక కునస ఎకధనుధరస ఎక సూరస21 ఎక బమ్హణస రామ-

8. కేస - వాజున - భీమసెన - తులపరకమస22 చ్ఛణఘను సన-23 సమాజకారకస నాభాగ -24 సహుస - జనమెజయ - సకర - యయాతి - రా - మాబరీస - సమతెజస అపరిమితం అఖయమ్ అచితమ్ అభుత25 - పవన - గరుళ -26 సిధ - యఖ - రఖస - విజాధర - భూత - గధవ - చారణ-

9. చద - దివాకర - వఖత - గహ - విచిణసమరసిరసి జితరిపుసఘసనాగ27 వరఖధాగగన తలమ్ అభివిఘాడస కులవిపులసిరి కరస సిరి - సాతకణిస మాతుయ మహా - దేవీయ28 గొతమియ బలసిరీయ సచవచన దాన ఖమా29 హిసా30 నిరతాయ తప - దమనియ -

10. మొపవాస తపరాయ రాజరిసి మధుసదమ్31 అఖిలమ్ అను - విధీయమానాయ కారిత దెయ ధమ ... ... ...32 సిఖరసదిసె తిరణ్హు - పవతసిఖరె విమ్33 వర - నివిసెస మహిడీకలెణ ఎతచలెణ మహాదేవ మహా రాజమాతా మహారజస్ X తామహీ34 దదాతి నికాయస భదావని - యానం35 ఖిఖుసఘస36.

11. ఎతస చలెణస చితణ నిమిత37 మహాదెవీయ అయకాయ సెవ - కామొ పియకామొ చణట్ ... ... ...39 వధెసరో40 పితుసతియొ ధమ సెతుస దదాతి గామ41 తిరణ్హు పవతస అపరదఖిణ పసె పిసాజిపతకం42 సవజాతభొగనిరఠి.

పైదానిలో వివిధపండితులుచేసిన సవరణలు.

1. సిద్ధర. 2. సిఠిపు. 3. సవచ్ఛరే, సంవచ్ఛరే. ('నీ' లోని 'ఈ' స్పష్టముగా నున్నది. అశోకుని సాహస్రము శాసనములో 'సంవిచ్ఛల' అని యున్నది. ప్రాకృతములో 'అ' 'ఇ' గా మాఱుట గలదు. 4. గిమ్హాణ. 5. అసిక - సుసక. 6. పరాత. 7. పరివాత - 8. 'లో' అంత స్పష్టముగా లేదు. 9. మండల. 10. రెండవ 'కర' లోని 'క' అంత స్పష్టముగా లేదు. 11. పీనవట 12. 'ర' ను పండితులు పూర్తిచేసినారు. 13. నుసుణ. 14. 'దన' లోని 'న' మీది తలకట్టు పరుండి యున్నది. 'మదణస' అని లేఖకుని యుద్దేశమేమో. 15. వంస. 16. పతిఠాప,