పుట:Andhra bhasha charitramu part 1.pdf/633

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

572 قیع O భా షా చ రి ,త, ము لسبا رقا రాకర్ష ణమును (చూ. ప). 200 - 202) హల్లులయందు కలుగు నూర్పులును నయి యున్నది. ఈ భాషయ దు అ, ఇ, ఉ, ఊ, అను నూత్రాచ్చులు సర నుగునపుడు వానికిఁ (బూర్వమందున్న యచ్చులన్నియుఁ దదనుగుణనుగ వూఱి తీఱవలెను. ఈ వూత్రాచ్చులు ద్రావిడపదముల తుదియందుండు నస్పష్ణాచ్చులను జాలవలకుఁ బోలియుండును. కాశ్మీరియందు ఫు, రు, ఢ, ధ, భ, లు లేవు; వానికి వూఱుగ గ, జ, డ, ద, బ, లే వాడఁబడును. సం, ఫెూటక, కాశీ రీ: గుఱు. హిందీయందువలె కాశీ రీ భాషయందు మూగ్లి ూ —& –è ਨ੍ਹਾਂ GᎮ న్యధ్వనుల వాడుక చాలతక్కువ; వానికి మాఱుగ దంత్యధ్వనులే ప్రచాగి ముందున్నవి. కాశ్మీరిలో సంస్కృతమందలి చ, ఛ, జ, లు తెనుఁగునందువలె చే, o, జే, లగును. సం చోరః, కాశ్మీరీ చేూర్, సు. చలయతి, కాశ్మీ: చేలి, సం. జలప్, కాశ్మీ:జేలు, మొదలయినవి. సంస్కృత శ, ష, లు ఐరేని యను భౌషలయందువ లె కాశ్మీరియదు ‘హ' కారముగ, వూఱును.తేనుఁగు నను నిట్టినూర్పుకలిగి హకారము మఱల గ"క్రానము గనో, కకారముగనో వూఱి నది, ఉదా. సం. విలస్ = * విలప్F = * విలగ్ = తె, వెలుఁగు మొదల౧ునవి. కాశ్మీరీ భాషయందు శబ్దగతలింగము లేదు; జాతిలింగము మాత్ర, మున్నది. అందు మహద్వాచకము లన్నియుఁ బుంలిగములు; మహతీ వాచక ములన్నియు స్త్రీలింగిములు. ద్రావిడ ` నియే సంప్రణా యము, ద్రావిడ భాషలయందువలె r శ్మిరిలో పస్టియందు o ప్రళ్యి యము వచ్చును. క్రియలకు సర్వనాను ప్రత్యయములు చేరి తిత్తత్పురుష బోధక ములగును. అందు ద్రావిడభాషలలోవలె ఎత్యిరెక క్రియారూపములు గలవు; సంస్కృతమున సర్థ మున, అన్, అ, లచేఁ దెలుపఁబడును. ప్రశ్నార్ధమున ৬ মত రము క్రియతుదఁ జేరును. ఈ వాడుక ద్రావిడభాషలయం దున్నది. సంస్కృత మున లేదు. త త్తత్పత్యయనులు కాశ్మీయంగు క్రియల కొ`గ్ర దానితరువాత 5下g&3古8 యర్ధవిశేషములను చేకూర్చుచుండును. ఉదా. కరు = చేయఁ బడెను; కరుమ్ = నాచేతఁ జేయఁబడెను; కరు - గ్ - ළුද්T = నీవు నాచేఁ జేయఁబడితివి; కరు - మ్ - అఖ్ - ఆ P = నీవు నా చేఁ జేయఁ బడితివా ? ఇట్ల గుట కేవలము బ్రావిడసంప్రదాయమనుట స్పష్టనయి. తుమున్నర్ధమున కాశ్మీరియందు ఉన్' ప్రత్యయను చేరుచుండును. ఇది కన్నడము, తమిళ ములలో 'ఉమ్' ప్రత్యయమునకును, తెనుఁగునందలి 'అ5' ప్రత్యయ మునకును సరిపోవుచున్నది. శెదర్థమునఁ గాశ్మీరిలోఁ బ్రత్యేక పెదము నుప యోగింతురు. సంస్కృతమునందున లెఁ గ్రియారూపమధ్యమున నాగమవర్ణము للصبا చేరి పోజర్తము కలుగదు. ఇది ద్రావిడ స ప్రదాయము ననుసరించియున్నది. Ф ض=ser ఉదా. కాశీ రీ; కరన - యివాన్ - చుహ్ = చేయ - వచ్చు - చున్నది.