పుట:Andhra bhasha charitramu part 1.pdf/63

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మగు ఛుల్లనగ్గమ నకు వ్రాసిన పీఠీకలో నా పాలిభాష యశోకుని పుత్త్రుడగు మహిందుని జన్మస్థానమగు నుజ్జేనీభాష కాదనియు గళింగాంధ్రదేశములందాకాలమున బౌద్ధమతము మిక్కిలి ప్రచారములో నుండెననియు, బుద్ధఘోషు డాంధ్రులకు సంబంధించిన బౌద్ధగ్రంధమగు అట్ఠకధను తఱచుగ స్మరించినాడనియు, కావున నీ పాలిభాష యాంధ్రదేశమునందలి ప్రాకృత భాషయే యనియు, నాంధ్రరాజుల శాసనముల భాషకును పాలిభాషకును నెక్కువభేదము లేదనియు, గావున నాకాలమున నాంధ్రులభాష పాలిభాషగా నుండి యుండవలెననియు నభిప్రాయ పడియున్నాడు. ఈ యాంధ్ర శాసనములలోని నాగార్జునకొండయందలి శాసనము లింకను బ్రచురింప బడలేదు. మనకు లభ్యములగు నాంధ్రశాసనములలో నెక్కువగా లభించినవి నాసిక యందలి శాసనములు కావున వానియందలి భాష కుదాహరణముగా మూడవ గుహ వసారా వెనుకగోడపై ద్వారమునకు బైగానున్న యీ శాసన ముదాహరింప బడుచున్నది.

1. సిద్ధం1 రఞి' వాసిరీపుతస2 సిరిపుళుమాయిననవీచ్ఛదె3 ఏకుననీసె 19 గీమ్హాణ4 వఖె బితీయె 2 బనసె తెరసె 13 రాజరఞో గోతమీపుతస హిమనత - మెరు-

2. మదర - వనత సమసారప అసిక - అనక5 - ముళక - సుదర - కుకు - రాసరంత6 - అనుప - విదభ - ఆకరావతి - రాజసవిఝ - చ్ఛనత - సారిచాత7 - నహ్య - కణ్హగిరి - మఛ - సిరిటన - మలయ - మహిద -

3 సెటగిరి - చకొర - సనతసతిన సనరాజలోక8 మడల పతి - గహీతసాసవన దినసకరకర10 విబోధిత కమల వినుల సదిసవదనప తినముద - తోయపీతవాహన సనటిపుణ చదమడల నసిరీక-

4 పయదసవన వరవారణ వికమ చారువికమస భుజగపతి భోగసవవాట11 - విపులరీఘ సుద భుజస12 అభయోచక దాన కిలివనిభయకరస అవివన మాతు సుసూ సాక ససు విఛతతివగ దెసకాలస-

5 పొరజన నివిసెన సమసుఖ దుఖస ఖతియద సమాన మదనస14 సక - యవన - పల్హవ - నిసూదనస ధమొపజితకర వినియోగకరస కీతాప రాధెపి సతుజనె అపాణహిసారుచిస దిజావరకుటుబ వివధి-

6. నస ఖఖరాతవస15 నిరనిరవ సెసకరస సాతవాహన కులయస పతిథాపన16 కరస సవమదలా17 బివాడితచ ణసవినివతిత చాతువణస కరస అనెక సమరావజిత సతుసఘస అపరాజిత విజయపతాక సతుజన దు - పధసనీయ18 -