పుట:Andhra bhasha charitramu part 1.pdf/612

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

හූ ක් N’ ఆ చ్ఛిక ప్రు క ర ణ ము. 551 బ్రిటిష్ఇండియాకు వాయవ్యదిశను హిందూకుష్పర్వతనులచే నూఁడు దిక్కుల చుట్టుకొనబడిన ప్రదేశము నాక్రమించి యున్నవి. పైథాన్లల OOסרס యాదిమ ప్రదేశము ప్రాకృతలామణికుల యభి పాయమున కనుగుణముగనే యున్నది. మార్కండేయుఁడు (17-వ శతా బ్దము) కాంచీ దేశీయ, పాండ్య, పాంచాల, గౌడ, మగధ, వ్రా,చడ, దాకి ణాత్య, శౌరసేన, కేకయ (కైకయ), శబర, వ్రావిడ, దేశములెందు వైశాఖీ భాషలు మాట్లాడఁబడుచుండెనని తెలుపుచు నందు కె కేయ, శౌరసేన, ـسها పాంచాల దేశములందలి పె శాచీభాషలు నాగరములని అనఁ గా , సా నూ ه امی-ب ----سQ ణికము లని చెప్పియున్నాఁడు. రానుతర్కవాగీశుఁడు (17-వ శతాబ్దము) CᏇ వైశాచీభాష కె కయ, ఛస్క (F) భేదనులచే రెండువిధిసులుగ నున్న దనియు, మాగధ్యాది ప్రధాన ప్రాకృతముల యచ్చారణస్థు నూఱుటవలన అశుద్ధవై శాచిక భాష లేర్పడుననియుఁ దెలిపియున్నాడు. లక్ష్మీధరుఁ డీవైశాచీ భాషలకు పాండ్య, కేకయ, బాహ్లిక, సింహళ?), నేసాళ, కుంతల, సుధేష్ణ, బోట, గాంధార, హైవ, క న్నోజన దేశములు స్థాపనులుగఁ జెప్పియున్నాఁడు. వై పిశాచ దేశ ములపట్టికలను బట్టి యొకపటను నేర్పాటుచేసికొనినచో వారు భారతసర్షమున వ్యాపించిన మార్గము తేఁటపడఁగలదు. అట్టిపటము వలన పిశాచ జనులు రెండునూర్గములనుబట్టి యీ దేశమున వ్యాపించిరని తెలిసిన్'"నఁగలము. సౌకర్యముకొఱకు కేకయ, బాహ్లికులు ప్రధాన నా చ జను లగుటచే నొకటి కేకయ మార్గమనియు, నొకటి బాహ్లికనూర్గమనియు నందము. కేకయులు హిమనత్పర్వతపాదభూముల ననుసరించి సుధేష్ణ, హైవు, నేపాలమార్గమున గోట్ర దేశ నువఱకు వ్యాపించిరి. అచ్చట గొప్పపర్వతము లడ్డురాగా దక్షిణమునకు దిగి వుగధ దేశను నాక్రమించుకొనిరి. అచ్చటనుండి యొక శాఖ గౌడ దేశమునకుఁ బోయెను. మఱియొక శాఖవారు పశ్చిమమునకు చారితీసి వింధ్యపర్వతములను జేరికొనిరి. ఈ వింధ్యపర్వతి పరిసరప్రదేశములే యైతరేయ గ్రాహ్మణ గ్రాలను నాఁటి యూం భా ఎగి పిశాచ జనుల కాటపట్టయి యుండెను. ఈ యాంధ్రుశాఖ పశ్చిమముని నాసిక నఱకును దక్ష్మిణమునఁ గుంతలమువలకును వ్యాపించెను. ఇట్లుండఁగా బాహ్లికులును బశ్చిమతీరమున దక్షిణ మార్గ మనుసరించి ఛస్క, వాచడ, శౌరసేననూర్ణమున నాసిక వe9 కును వ్యాపించిరి. ఇచట కేకయ శాఖయగు నాంధులకును బాహ్లిక శాఖకును సంబంధము వుe9లఁ గలిగెను. ఇచ్చటనుండి యీ పిశాచజనులు దక్షిణముగ నన్నిదిక్కులకును వ్యాపించిరి. అందు గొందఱు కన్నోజనవూర్గమునఁ గుంతల লক্ষ্ম: ১৩ ন্য • رق ఇుంచిరి. STOదఱు తూర్పుతీరమునకు వ్యాపించి క్షాం దేశము నుండి దక్షీణముగ తూర్పుసముద్రతీరము ననుసరించి వ్యాపించిరి. వీరే శ్రాంచీ,