పుట:Andhra bhasha charitramu part 1.pdf/579

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

§22 ఆ 0 ధ్ర భా పా చరిత్ర ము తుద, సూడిగములు = గాజులు, సూరెలు = పార్శ ము, సెర = నేత్రును నందలి రేఖ మొదలయినవి. పూర్వకాలపు యుద్ధమునకు సంబంధి0చిన పేళ్లు. అంపకోల = బాణము; అని, ఎసలు, పడవ-యుద్ధము; అరిగ, దడిX = కేడెము; ఉండనురియ, ఒడ్డగ, కొఱడు (కోల), దగరు, దోదుమి (o), సబిడీ సామంతరాగోల = ఆయుధవిశేసములు. కత్తళము, జీరా, జోడు, - కవ చము; కత్తళీడు = కవచి, కాలరి - కాలుబంటు, కోవురము = శత్రువులను , పట్టుటకు పొంచుట; క్రుందుకయ్యము 二 దొమ్మియుద్ధము; గాజాపరుజః = ఒకవిధముగు ఖడ్గము; చదలము=సైన్యము; టక్కీ_యము, టక్కె_ము, పడగ = ధ్వజము; ఠవిణ, డవిణ - డంకా; డా (దా) వరడంగి - ఫిరంగి, బొంకెన - ఒక-ఈఁRు; దO (గెం) చనము = పెద్దఫిరంగి; దెప్పము = బాణాదులకెదుట నుంచిన కృత్రివుల్యము; దోటమ్లు = వంకర బాణము; న (నా) రాజి, నేజ (జా) 二 ఒక కత్తి; నఱుకు పరువడి-శస్త్రవిద్యావిశేషము; పడవాలు, పడాలు= సేనాధిపతి (ఇదియిప్ప డింటిపేరుగనూత్రుమున్నది); పడిగల్లు-తుపాకిగుండు; పొలికలను = యుద్దభూమి; బ తడి (ళి) క = అమ్లులపొది; బద్దపరి = పేము GᎮ " -نام ارتبا &— «گلا-اس తోనల్లి నకే డెము; లకోరి (-8) బౌణము మొదలయినవి, వుల్లు హారికిసంబంధించినపదములు అంజ మెడపట్టు, ఉప్పరింత, ఎడమడుగుపరువడి, ఒంటియడుగుకల్గేర, కన్నాత, చాంగణ, కందణము, తిణింగి, కల్లము, కళవరము, కిర్గి చేబ, దాఁ టడుగుపరువడి (-మొన); పరిచాళిక, రింజ, లో మొన, లోలొంకి, వెలిబి త్తరి, సరిబ్చిత్తరము మొదలగు వుల్ల బంధ విశేషములు; కవణ కాఁడు = వుల్ల గమనమును దెలిసినవాఁడు, హొంతకాఁడు (కారి) = జెట్టి, హొంత = వుల్ల పరిశ్రమము, నెట్టియము = జెట్టులపాగ (ఈ మాట యిప్పడు ఇంటిపేరు గానున్నది; నెట్యము రామమూ_నాయుడు, బరంపురము); కొణత, షో (○) ΕΟ (ణా) మ), ఇవి మల్లసాధన విశేషములు మొదలయినవి. పూర్వకాలపు వ స్త్రములు. జీనపటము, జీబు, జేబు = ఆఁడు దానికట్టఁగోక, పోరువ = సెల్లా; లుంగ=వస్త్ర భారము; వెన్నవుడుగు, వెన్నెలమడుగు= తెల్ల నివస్త్రము; సుగ్గడి తము = చక్కని నేతగలవస్త్రము మొదలయినవి. బాలబాలికల యూటులు, అంజి, అక్కి-బిక్కి దండ, ఇటికి, ఉడ్ల పల్లంచి, ఓటిల్లు చిందea, కుoది కాళ్లు, గట్టినబోది, గూవనాలు, చిందుపరువు, చిక్క-నాబిల్ల و دانه చిమ్లుబిల్ల eXp,