పుట:Andhra bhasha charitramu part 1.pdf/576

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడలేదు


ఆ చ్ఛిక ప్ర ర రణ ము. 519 ఒకదినును ఎలుగుగొడ్డు; ఏరాది - ఒక గుఱ్ఱపుజాతి; ఒంటెపులి-ఒకమృగము, ఒగిదిగ = జడబిల్ల ఒడపి = గండి; రంధ్రము; ఒడమి = ధనము; ఒ్చలి _ ఆహారవి శేషము; ఒరిగ = నమస్కారము; ఒఱవ = వంకర; ఒజ్జు = గొప్పది; పెద్దది; ఓగి(యి)రము=ఆహారము (ఇది ఆడువారి పాటలలో మిగిలియున్నది); ఓనుటి = అన్నము; ఓరవలి = వన్నె; ఓలగందము; = పూఁతపసప); ఓలగము = కొలువు; ఓలము, ఓలిమి = వృతౌదులచే మఱుఁగైన చోటు; దేహను; ఔజు = కాలున; కంపె, కుగావె - తాంబూలపాత్ర, కచ్చ = తేకు; గరను; సిగబంతి, పెద్దవాసాము; కటువురలు = చెక్కిళ్లమి"ది భాగములు, పసువు కడలి = సముద్రము; కడలు = అల; కడవతీటు = వాద్యవిశేషము; క () వసము, కడా(ళా)సము = తోలు; కడాని = బంగారము; కడిమిడి - పచ్చికగల నేల; కణఁకు = ఇంగలవు; కర = తీరము; కరడు = అల; కరి = మేర, సాషీ; కరిది, కవడ = చర్మవాద్యవిశేషము; కలము = ఓడ; కి లివుము = నూంసము, కలు= బ్రౌయి (ಇಲ್ಲು ద్విత్వలకారము లేకుండఁ బ్రత్యేకముగలేదు; సన్నెకలు; రోఁకలి; వడగలి; మొదలగువానియం దున్నది); కవ డె, ఉరువు = తప్పెట; వాద్యవిశేషము; కనులు = పాచికలు; కాఁ బారి; కా(దారి వూ దారి = అర్థ రాత్రను; "కాపంతము = కుక్కనుగడుకొయ్య కిరుసు = కత్తి కిలాతము = గుఱ్ఱము; కురుజు = ?دہکم دی ; బాణపు సంచు భేదము; కుఱుకు = సో "), তষ্ঠ; కూ చము = గూటము; _స్థంభము; Tకెడ = పార్శ్వము; క్లను = పక్క_; కెళవు = దూరము; కొట్టి, కోటి = వేగు; కొణత = కుక్కనుగడు కొయ్య కొణిఁగె = దిబ్బ, కుప్ప; కొను = శాఖ (వు కారద్విత్వము లేకుండ వ్యవ హారము లేదు); కొరి = తెప్పనడిమి వెండ్రుక; కోపు = సమస్కారము, నాట్య ముతీర్పు, నిమి_త్తము, విధము, సమయము; కోలము = వేషము (ఇప్పడిది వేళాకోళమున మిగిలియున్నది); శాను = నడుము; కేవ = ప్రక్క-; కేను= సింహనాదము నందగు ధ్వన్యనుకరణము; కేళ్లు, బ. = ఉన్నతి; గండరువు = ఉన్నతి; XOడౌరు = చెళ్తు సాల; గద్దువ 二 గడము; గనయము = పోఁకముడి; గమి = సమూహము; గరగడ = ఒకవిధముగుసాత్రను; గరువు = చెంప; గాతి. వై, తిండి; గిడియ = ఒక పటహము; గిడ్డి, న్చై ఆవు; గీసు, వై, ఇల్లు; గునా మొలనూలు = బిడ్డల మొలనూలు; ×১৪১৩ জম্পর্মে3 = Ses; గుబ్బలి = కొoడ; గుమ్మెట(-త) = ఒక వాద్యము; గురు = ఒక జంతువు, గవయము; గురుసు, గుఱికొండి - జీవసానము, గెంట సము = పరుషవచనము; గెడ = జత; సమి" పము; ఒక వేటనే ధనము,శారు, ఏనుగు తవుటయు = పెద్ద కాళె, చక్క-టికార్యము; దిక్కు_; స్థానము; చట్టఎ = తెక్క-; ఛేదలు = ఆకాశము; చేదుకు= బురద, చేనుప = బిడారు; చేశానపి = కలయంపి; చిQదము = శంఖము; చిందిలి=