పుట:Andhra bhasha charitramu part 1.pdf/571

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడలేదు


514 ఆ ం ధ్ర భా షా చరిత్ర ము అనరు = సంకటము; అన్నువ = అలఁతి, అల్పము, అరగలి = సంజీ హము, అరయిక - రకణము; అరితి = కూరిమి; అరిది = అశక్యము, అ(న)లి - ప్రేవు, అటీమణి = సంభ్రువుము : అజైమ్లు = అజీర్తి అలుకువ = కోపము; అరవాయి, వై = అదైర్యము; సంకోచము, అవఫు ళము = వ్యాపనము; అసము=చేనవు, దర్పము, వై. యశము; అళుకు = భయము; ఆగుబ్బు = అతిశయము, ఆరడము = పూనిక, ఉత్సాహము; ఆదట = ప్రేువుము, ఆ(హా)వడి (ళి) = ఉపద్రవము; ఇట్టలము = అగ్గలము, అధికము, ఇసిలకింతలు = చలనము; ఈటు - వ్యర్థము; శూన్యము; ఈలువు = పాతివ్రుత్యము; ఉక్కి_వము = కపటము; ఉక్కు- = బలము; ఉ (க்) 总X (య)ము = దాస్యము; ఉడుకువ = విరతి; ఉత్తలను, ఉత్తలపాటు = త్వర, సంతాపము, ఉత్తి - ఈడు, ఉదరిపాటు = అదరిపాటు, ఉదిల = పరితా పము, ఉదుటు = ఉద్ధతి, ఉనుకువ = ఉనికి, ఉప (ప్ప) వడము = మేలు కొనుట, ఉప్పత = ఓర్వలేనితనముచేత ఆడిపోసికొనుట; ఉన్మలము, ఉవలిక= సంతాపము; ఉరవడి = అతివేగము; ఉఱవు. వై = ఔచిత్యము; ఉఱది = దార్థ ရွှိသေး ఉలగ(వ)రము=తడిచేత నేలయుబుకుట; ఉలివు = మోత, ఉవ్వు=పూనిక; ఉicక = ఉఁగులాట; ఉఁకువ, = ఉనిక, పూనిక; ఊర్పోక= ఉబుసు వైూక; ఎగపు=గర్వము; ఎగవు = ఎగురుట; ఎడమడుగు=వ్యత్యాసము; ఎడయిక = ఎడబాటు; ఎడరు = భంగము, ఎడ్డమి(ము) = అడ్డంకి, విలో ధము; ఎత్తికోలు 3 ప్రయత్నను, ఎనిక = ఎన్నిక, ఎఱచి = నూంసము, ఎరఁగుడు = సాష్టాంగపడుట, ఎఱబతికము = రోఁత, ఎఱుకువ = జ్ఞానము, ఎలగోలు - కలకలము, ముందు నడచుట, ఎలమి = సంతోషము, ఎలరుపు= సంతోషము, ఎస = ఆధిక్యము, ఎసకము = వృద్ధి, ఏ అ = అతిశయము, ఏతు = ಜ್ಗತಿ, ఏదుడు = విడుపు (అని ఒకరు, ఇంకను విచారింపఁ దగినది. శ. ర); ఏస = విజృంభణము, ఒంజి (- Oది)లి = దుఃఖము, ఒంటరము = విరోధము, ఒక్కెఱ. వై ఉగ్రుభావము, ఒ(పొ)చ్చెము = న్యూనత, అన వూనము; ఒడికారము = ఉద్భేకము, ఒల్లమి = అంగీకరింపకుండుట, ఓట, ఓటమి = భయము, ఓటము, ఓటు, ఓటు పాటు = అపజయము, ఒల చెంగ నాలు = భయము; ఓలాకు = అలయిక, ఓహటము = వెనుదీయుట, కంపు = వాసన, మంచివాసన, కడఁక = ధైర్యము, కడిది=ఆపద, కడిమి=అతిశయము, కనుకలి = సంభవును, చూపు; కన్నడ, కన్నళవు = ఉపేక, కన్నఱ = దుఃఖము, కప్పరము = తొట్రుపాటు, కరణి = విధము, కఱకఱి = బాధ, కలఁ కువ = కలఁత, కలఁగుండు = కలఁత, కోభము; కసిఁడి = అల్పము (శూద్రు లలో క్ష సిన్ని'; వ్యవహారమున 'కాస్త్ర'); కసివుసి = తొట్రుపాటు, కళ =