పుట:Andhra bhasha charitramu part 1.pdf/563

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

506 ఆ O ధ్రు భాషా చరిత్ర ము అయ్యెను, అయిరి, అయినది (-వి)' అను రూపములును, అవర్ణ ముదీర్ఘ వుయి “ఆయెను, ఆయె లే' మొదలగు రూపములును, అవర్ణములోపించి 'గు' వర్ణము నకు కా' ఆ దేశవుయి కాక, కాని, కావించు' మొదలగు రూపనులును కలిగినవి. ఆగుదెంచు, అగుర, అగుఁగదే, అగుఁబొస్తు' మొదలగు రూప ములు న్యనహారమునుండి లోపించినవి.-అడరు, అడరు దెుచు - అతిశ యించు; అడరుచు, అడరించు = అతిశయింపఁ జేయు; అత్త = కలుగు (ఇది కూడు' అనునస్థ మున న్యవహారమున నున్నది); అరయు = రక్షించు, చూచు, అరుగు=పోవు; అరు (గు) దెంచు - అభిముఖముగ నచ్చు; అఱు = కయించు; అఱుపు = దక్కి_Oచు; అఱును = ఆక్రమించు, ప్రతీపీంచు; అలఁగు = వెనుదీయు, సంకోచించు, శోకించు, శ్రీనుపడజేయు; అలఁదురు = దుఃఖించు, అలరు - సంతోషించు, అలరుచు సంతోషింపఁజేయు, అలుకు = భయ పడు, అవియు = చెడు, ఇంచు = ఇంపగు, కోరు; ఇడు = ఇచ్చు (ఈ ధాతువు పామరజనవ్యవహారసున 'க்oல்’ అనునర్థమునున్నది, 'ఆడనిడు' = అక్కడ ఉంచు), ఇ (ఈ) లుగు = చచ్చు, ఈఁకు = ఇంకు, ఈఁగు = చొచ్చు, ప్రవే శించు, తొలగించు, ఈగు = ఇగ్గు (ఈగు = ఓడు నునస్థనున న్యనహార మునఁగలదు. అది 'వీఁగు' ధాతువునకు వికారము. వీఁగుభౌతువు గ్రాన్యు మని యుత్తనువర్ణముల వా రనుకొందురు. వాఁడు వీగిపోయినాడు), ఈడు చాగు, జాఱు, పిదుకు (ఈడు ధాతువునసఁ బ్రేరణరూపనగు ఈడ్చు' వాడుకయందున్నది), ఉంకు = ఎగురు, ఉడుగు = విరమించు (ఇది 'ఉండి ఉడిగి' అను నూటయందు నిలిచినది), ఉడుపు = ఉడిగించు, ఉదరు - అదరు, చలించు, ఉమియు = ఉన్లు (రాయలసీమలో నీఛాతువు 'మూయు' గా వూఱినది, అక్కడ మూయకు ( = ఉన్మకు), ఇక్కడ మూసినాఁడు = ఉమ్మినాఁడు; రైలుబండ్లలో & క్రింద నూయకూడదు' అని వ్రాసియున్నారు); ఉరియు = వుండు (వ్యవహారమున పుండు ఉరుస్తున్నాది' అుదురు); ఉరువు = పరిహరించు, ఉఱు = కూడు, తగు, ఉలియు = ధ్వనించు; ఉశఁకు, ఉఁకించు = ఉంకించు, ఉత్సహించు; ఊను = పూను, ఎగచు = పై కి త్రియు, JK (వ)యు = పైకెగురు, ఎగు (వు)చు, ఏఁచు = తఱుము, ఎడయు = విడివడు, ఎడపు = విడివడఁజేయు, ఎడరు = భగ్నవుగు, ఎడలు = విడుచు, ఎనయు = పొందు, ఎనియు = కలిసికొను, ఎయిదు = వెంబడించు, ఆనుగమించు; ఎరఁగు = సాష్ట్రాంగపడు, ఎరియు = వుండు, ఎఱఁగు = దిగు, ఎలయు = చేరు, ప్రవేశించు, కలుగు, పొందు; ఎలరు - ఉత్సహించు, ఎలరుచు = ఉత్సహింపఁజేయు, ఎసగు = నృద్ధియగు, ఎసరు = మికాఱు, ఏఁగు = పోను, ఫఁగుదెంచు - అభిముఖముగవచ్చు, ఏచు = అతిశయించు, ఏదు - నశించు,