పుట:Andhra bhasha charitramu part 1.pdf/555

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడలేదు


498 ఆ O ధ్ర భాషా చరిత్ర ము భాషలలో దక్షిణ శబ్దము దాహ్, డాహ్, దాహిన్ మొదలగు రూపముల నొందినది. (58) దట్టించు ; ఇది ధృష్" ధాతువునుండిపుట్టినది. సం, ధృష్ట ప్రా, ధిట్ట. (54) దడ : ఇదియును ధృష్' ధాతువునుండి పుట్టినదే. (55) దడము = దట్టము : సం. దృఢ ; ప్రా, దఢ. (56) దళవరీ = ధాన్యవిశే పనయి , చూ, దాళువా (పంట). (57) దాళా : దీనికి శ. ర. లో దేశ్యార్థ మున పడియొక్క హెచ్చు తక్కువ' యనియు, వై కృతార్థమున (నెయ్యి, నూనె, మొదలగునవి తీయు పాత్రుములను గాని, యవియుంచియున్న పాత్ర, ములనుగాని) సరియెత్తుణాలను దడతట్టనుంచి తూచుట, యనియు తెలుపఁ బడినది. దేశ్యన్సైకృతార్థములకు భేదమేమియు లేదు. (58) దుడ్డు E- డబ్బు ధనము ; ఇది ద్వ §§ శబ్దభనము ; Sン దుఅడ్డ ; రెండున్నరయని నూలా స్థను w రెండున్నరకాసులో ఏ వైూనా గేముల వెలగల నాణెవుని యర్థవిశే సము కలిగినది. ఆ నాణెము మూలమున ధనమును సామాన్యార్థ ముగూడఁ గలిగినది. (59) దోని : శ. ర. ' దే. అల్పము, చూ. గోనవు * 9 దోనన్లు, అనునది "ద్రోణాంబక' శబ్ద భవము. విr్చ L ဗီလွှာ’’ అని విభౌగము చేయుట తప్ప. (60) నట్టు. రూ. నాడు. ఇది 'నట్' అను ధాతువునుండి కలిగినది. జనులుసంచరించు (ప్రదేశము) అని యర్థము. (61) నలుపు : సం. * సమ్; (62) నెమ్రి : సం. 米 నర్మ } こル ణవు. (63) పట్టించు : Жбо. ప్రస్థాయ్ . లేదా, స్ప ఎపే = \లైy పట్ట, (64) పక్కియ = ఒక చెట్టు 1 సం. ప్లకీ, ు : సం. ప్రవృ_ こン పడే_త్త ; (66) పడవ = లయము ; సo , పలయక , いこン పడఅవ ; (67) పదురు = 十 மூ (68) పe : రూ. పఱ్ఱ సO. ప్రస్థా (69) పర్య తే ; ప్రా, పల్ల , పల్లళ్ల (70) పసరు: సం. y ప్రా, పసర ; (71) పనీ : సం. పశు + ఇక = పశ్విక = ప్రా). పస్పిల ; పశుసంబంధమైన జాడ ; మాంసము మొదలైనవి. చూ, పసిపట్టు, పసిగొను, పసిదిండి మొదలైనవి. (72) పాగ, పాగా : ఇవి యన్యదేశ్యములు. చూ, హిం. ప & పగిడీ, మొదలైనవి. (78) పాట=1. సంగీతము ; సం. * పర్ 2. విధము: సం, పథ ; వర్త.. (74) పాపట : సం. ప్ర + అప్పాస్త : ప్రా, • పాపట్ట. (75) పాలు = ტ· తెల్లనగు ; చూ, సం. పలిత ; 2. భాగము, నంతు ; సం. * భజ్, భ_క, いさン భ_త్త, " పఇల్ల, (76) పాళీ = కలము పాళీ ; ෆුයි యన్యదేశ్యము ; (77) పిచ్చే ; 'హి-నము' అనునర్థ మున నిది దేశ్యమనియు, 'పిచ్చి' అనునర్థమున వైకృతమనియు శ. ర; హీనారమున నుదాహరణము: Ф سسه-- Ф { { బ్రహ్మసంతతివాఁడవై పట్టణంబు, లంక గానుండి కేలఁగైలాసమె 3, ప్రబలితివి నీకులస్థాన గౌరవముల, కొచ్చెముగ నేల చొచ్చితి పిచ్చపనికి,