పుట:Andhra bhasha charitramu part 1.pdf/544

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడలేదు


ఆ చ్ఛిక ప్ర, కర ణ ము. 487 1) ఈడ : శ. ర. దే. ఈ చోటు ఇది - అ,త శృశ్య 9% * ) - G త్రి శిబ్దభవము, ప్రా, (15) కంకణము : శ. ర. దే. జలపస్సీ విశేషము. సం, కంక=a heron (ఆస్తే నిఘంటువు) ; いさン గ్రంక్ష. (16) కందు : " శ, ర, దే, బిడ్డ, " ఇది మనుష్యుల బిడ్డల కే కాక పశు పకీ జాతుల పసిపిల్లలకును నర్డించును సం. ' కంద "శుభవము కానోపును. వంశమునకు W型ン _త్త, మూలవుని యర్థవిశేషము గేలిగినది. కందల' వునఁగా క్రొత్త మొలక. వూనవ పశు పక్షిజాతుల వంశములకుఁ గ్రోత్తమొలక యను నర్ధమున దీని నుపయోగింపవచ్చును. (17) కరము: శ. ర. దే. అత్యంతము. కరవాడిచూపులు, కరవాడి నఖములు మొదలగు వానిలో 'కర' అనునది 'ఖర, శబ్దభవము; తీక్ష' వుని యర్థము; అత్యంతార్థమున నదేయర్థను గల మఱియొక పదమును జేర్చుట భాషా సంప్రదాయము. కరము = అత్యంతము ؟ یم( యవ్యయముగా Voy గింపఁ బడునపుడును నిది ఖర' శబ్దభవమే కావచ్చును. అర్థవిశేషము ぎ@A3ぬ。 (18) sā: “à. 8. द्व3. నిదర్శనము; మేర; సామీ ' ఈ పదము 'కర్ష శబ్దభవము; いこル కరిస, కరియ, కరిఅ; కరి9 = తె. కరి = ఖించావ్, శేఖా కరణి, అని “నా ఇఅ _ సద్ద-మహజ్ఞ నైూ' లో హిందీ అర్థములు. గీతగీయుట; మేర పెట్టుట అని వానికిఁ దెనుఁగున నర్థము. ఈయర్థ మి"క్రింది ప్రయోగ ములలో సరిపోవును: “తిదీయతత్ఫలతకు ప్రస్వమౌ టె కరి' _ ఆను. ర. ఆ; ‘భాండీరవంబుకరిగా" - హరి. పూ. 2. ఆ. - 'దినకర పవనాగ్నితు హినదీప్తులు కరిగాన్" - భార. ఆది. _9 ఆ. (19) కల: శ. ర. దే. స్వప్నము. ఇది కలుపు' శబ్దభనను కానోపును. నిద్రుకలుషితమయిన యవస్థయే కల. ప్రాకృతమున కలుపు' శబ్దము కలయ' అగును. 'కలఁచు, కలఁత' అను పదములకుఁ గూడ నివ్యుత్పత్తిఁ జెప్పవలెను, (20) కలి: శ. ర. దే. పులియబెట్టిన కడుగునీరు. సం. కల్యా, E) కల్లా 二 మద్యము, కల్లు. (21) కనూరి: శ. ర. దే. ఒక కుక్క పేరు. సంజ్ఞావాచక మగుటచే దీనిని గూర్చి విచారింప నక్కఱలేదు. (22) కళ: శ. ర. దే. మూర్ఛ, కాని, కలఁత' యనియర్థము చెప్పవ లెను. 'కళవళము' మొదలగు పదసునందును నిశ్లే: "కలుష' శబ్దభవము. ఉదా, “ధరము నీ మిరాదనిడి వార్థిఁ దరచునపుడు, హరుని మెడ కందె హరి க1