పుట:Andhra bhasha charitramu part 1.pdf/543

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడలేదు


#86 ఆ O ధ్ర భా షా చ రీ త్ర ము (11) అలము : క్రియ. ‘ఆలంబ్ ' అను సంస్కృత ధాతుభవము. శ, ర, లో దే. అని చూపబడినది. ఆ ప్లే నిఘంటువులో ' ఆలంబ్. 1. To گید rest on, lean upon, support oneself on; శాఖానూలంబ్య 2. To lay hold of, seize, take, 'అథాలంబ్య & vowsos 3. To support, hold on, take up, ‘esołórs'exo')ö55'; 4. To win, conquer, over come, తస్య క్రని తా మచ్చిత్త & "eovo’, 5. To resort to, have recowrs to, ப_. ০৭^ * * 2. r & هيلينغ take, assume, “eoš వార్థమౌలంబ్య J స్వాతంత్ర, మాలుబ్య ; యశః శరీరం నవ మూలలంబే'; 6. To hang from, to be suspended, “Koor" ෆෙඞෂ් హేమసూత్రుమ్', 7. To depend upon, తమాల)ఖ్య రసోద్ద &-5’; 8. To stretch forth; 9. To strike up (a tune or note) అని యున్నది. వై యర్థముల § క్రింది ప్రయోగములలో ననుసంధించుకొన వచ్చును. “ సులభ మొు దుర్లభంబొ యని చూడ నెఱుంగను కన్న దానిపై, నల ముదు కామవూ ' భార. శాం. ర. ఆ. (చూ, వై 2 అర్థము.) ' రక్కసులును గుంతఖడ్ల, కార్డుక ప్రముఖాయుధకలితభుజులు, కవచ ధారులు నయి కోటఁ గలయనలవు ' - రా, యు. కాం. (చూ, వై. 2. అర్గము.) ጭ “ అతివ యత్యంత వివశయై యలవు: గ్రోవి, తేఁట తేనియ తెలినీటఁ దెలివి తెచ్చు ' _ హ. న. 3. ఆ. (చూ. వై. 7. అర్థము.) ‘‘ ఆతఁడు మనువుని సందంద ప్రీతియడర, నలమి యూలింగనము సేసి, ' నూర్క_. T. ఆ. (చూ. వై. 7. అర్దము.) 2 Q- ጭ విశేష్యము : " అలమునఁ దున్మివైవుడు " భార. అు. X ఆ. = అలమికొని, (చూ. 下る 。4. అర్గము.) Ф سسQ అలము. ‘‘ శ. ర. శాకవి శేషము; "అలనులు దుంపలు నవులుచు' అచ్చ సుం. కాం. - అలము' అనఁగా "ఆకు" అని యర్థనయి. 'ఆకు, అలము' వకార్థకములు. కన్నడము, 'ఎలె' = ఆకు. (12) ఆలము : శ. ర. దే. ఉపేక; నై యుద్ధము; ‘‘ ఆలము సేసి నా తగుల వూఱడి పుచ్చఁగ నేల బేల ' - భౌర, విరా. _9. ఇచట వైకృతార్థ మునే చెప్పికొనవచ్చును; 'అల్లరి, జగడము చేసి' అని యర్థనయి. (18) ఆవలి : శ. ర. దే. ఉపద్రవము; రూ. ఆవడి, హావళి, ఇది 'ఆపత్తి' శబ్దభవము. ఇది ప్రాకృత సంప్రదాయమున 'ఆవల్లి ' యగును.