పుట:Andhra bhasha charitramu part 1.pdf/541

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడలేదు


484 ఆ ం ధ్ర, భౌ పా చ రీ త్ర ము يستا (6) అంగద : ఇది ‘అహంకృత' శబ్దభవము. శ. ర. లో దేశ్యమని యర్థము లీఁబడినవి. 1. ఆకలి, - ' అఱుగునె యుక్కుగుండు కడుసంగద మ్రింగిన ". . రా. అర, కాం. అహంకృతితో నని యర్థను చెప్పనొప్పను. 2. ఆపద. - “ ద్వి అంగదు యావరాజ్యమునందు నునిచి, యుంగద లేని సౌఖ్యమునొందు విూవు " - రా, కిష్కిం. కాం. అహంకారము లేని యని యర్థము చెప్పికొనవచ్చును. 3. ఉత్సాహము. "" も9○Xるc దత్స్వయంవర మహానుహవైభవ కేళి హూతికిన్, గ్రుంగన గంటపై గొడుపువాలుట యెన్నడు నాఁటనుండియున్, సంగరముం గరంబు గమనంబున భావన సేయ రైరి యా, మంగళ కార్యనిష్టులయి మధ్యమలోకమునన్ మహీపతుల్. ' నై 8. ఆ. - ఇచ్చటను ‘అంగదన్’ అనగా అహంకారముతో నని యర్థము చెప్పికొనవచ్చును. 4. ఉపద్రవము - ' ఆకుఁబోఁటలు నుగ్గాడి యనఁటి తోట లెల్ల వుల్లడిగొసఁద్రోక్కి, యుల్లి కంద పసుపుదోటలు జంగిలి కసవుచీళ్లు, చెఱకుఁగోఁటలు పండిన చేలు దీర్చె; ఓ రాయఁడ ! యీ యంగద కోరున తే కిటకు వచ్చె నూళ్లన్నియు ". - నీలా. _9. ఆ. ఇచట అంగద యనఁగా నహం కృతియనియే యర్థము. 5. కోపము. "అ" య్యనిమిషనాథుఁ బట్టికొని యంగద వృత్రుడు మ్రింగె.' ఉద్యో. ౧. ఆ, సంస్కృతమున 'కోప సమన్వితః’ అని యుండుటచే శ. ర. కారుఁడు కోపమని యర్థము వ్రాసెను. సంస్కృత మునుబట్టి తెనుఁగర్ధములను నిర్ణయించుటకుఁ బూని యూతఁడు చాల పొర పాట్ల బడియున్నాడు. ఇచట ‘అహంకారములో నని యర్థము చెప్పటయే యొప్పను. 6. దుఃఖను. - ' పొలకనణంబు తేని నిఁకఁ బూనఁగఁ జాలనటంచు నేలతొ, య్యలి కఱి వేల్పు హజ్జఁబడి యంగదతోఁ దన చందమంతయున్, బొలుపున విన్నవించుకొనఁ బోయెనొకోయన మబ్బు త్రోవకున్ బలువుగఁ గ్రుమ్మి దువై సి పాతె వడిన్ సురగాడ్పు పెంపునన్. ' అచ్చ, కిష్కి. కాం. ఇచట ‘అంగదతోన్' అనఁగా ‘అహంకారముతో*' అనిమే చెప్పవచ్చును ; STOで3 మర్థపరిణామమును నిచుఁ గలిగినది. (7) లంగము - అందము, いさン అంగ = సo. చంగ = ను౦దరము, మనోహరము.

  • , (8) అందువు: శ. ర. దే. అందుగు (చెట్టు) E సల్లకీవృకనూ. છ8

'అంధక' శబ్దభవము కావచ్చును. (9) అనయము - ఇది ప్రాకృతభవము ; ప్రాకృతమున దీనికి మూలము 'అజ్ఞయా అనునది అది 'అన్యదా శబ్దభవము. ‘బ్రోఈసమయ్ మే' ᏬᎼ ‘పాఇఅసద్దమహర్థి వైూ'లో నర్థము. తెనుగున నర్థభేదము Κέ)λ, ఎల్ల ప్ప డును ఆను నర్థము ぎ○A3ら、寄。ご. eyペ దేశ్యమని యిచ్చిన యర్థముల 淡のご5マ