ఈ పుట ఆమోదించబడ్డది
1891 సం. జనాభా | 1901 సం. జనాబా | |
మధ్య యిండియా | ..... | 777 |
రాజపుత్రస్థానము | ..... | 61 |
17,96,860 | 2,16,974 |
ఆంధ్రభాషతోసంబంధించిన చిన్న చిన్న మాండలికభాషలను
మాట్లాడు వారిసంఖ్య యీక్రిందచూపబడినది.
1891 సం. జనాభా | 1901 సం. జనాబా | |
కోమ్టావు | 3,827 | 67 |
సాలేవారి | 3,660 | ..... |
గోలరి | 25 | 22 |
బేరాది | 1,250 | ..... |
వడరి | 27,099 | 3,860 |
కామాఠి | 12,200 | 4,704 |
మొత్తం | 48,061 | 4,704 |
పై యంకెలనన్నిటినిగూడిన నాంధ్రభాషను దానియుప
భాషలను మాట్లాడువారి సంఖ్యవచ్చును.
1891 సం. జనాభా | 1901 సం. జనాబా | |
ఆంధ్రముగృహభాషగాగలవారు | 17,938,980 | 18,675,586 |
ఆంధ్రేతరప్రదేశములలో | 1,796,860 | 2,016,974 |
ఉపభాషలను మాట్లాడువారు | 48,061 | 4,704 |
మొత్తము | 19,783,901 | 20,697,264 |
ఆంధ్రులజనసంఖ్య గడచిన ముప్పదివత్సరములలో నీక్రిందిరీతిగా పెరిగినది.
(చెన్నరాజధానిలో 10,000 మందికి.)
1901 | 1911 | 1921 | 1931 |
3,706 | 3,769 | 3,772 | 3,768 |