పుట:Andhra bhasha charitramu part 1.pdf/513

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

454 ఆంధ్ర భౌ పా చ రీ శ్రీ ము IX దేశము. 1. గోండలు, S°○。: నేల తాలుపు ; కృతకాద్రి=చేతగట్టు కైలాసము: వెలితిప్ప గంధమాదనము: గందపుఁ గొండ, ద్రోణను: ముందునుల; చ క్రవాళము: చుట్టుఁగొండ, సుడిగట్టు ; మేరువు: జేజేగట్టు, పొంగట్టు ; వేలుపునుల ; రజ తాద్రి; వెండిగుండు, వెండికొండ ; వింధ్యము: విందము ; హీవువంతము: కొండజేఁడు, గట్టులరాయఁడు, గట్టుల తేడు, చలువగట్టు, చలికొండ, వడక గొండ, వలివుల; ತ್ರಿ! లము: సిరిగిట్టు; ఉదయాద్రి; తూరుపుఁగొండ, తొలుగట్టు, పుట్టుగుట్ట, పొడుపుఁగొండ ; అస్తాద్రి); క్రుంకుమల, క్రుకు డుగట్టు; వులయము: తావిగట్టు ; నుంథరను : కవ్వపుఁగొండ; అంజనపర్వ తము: కప్పముల, "కాటుక కొండ, 1i సముద్రములు. ప్రళయార్ణవము: వెనువెల్లి. ఇశుసముద్ర ము: ఇంచు పాలకడలి. లవణసముద్రము: ఉప్పఁగあ@ క్షీరసాగరము; సాలమున్నీరు, జిడ్డకడలి. జిడ్కడలి, పాలవెల్లి, పాలేఱు, పాలకడలి, పాలకుప్ప. సముద్రము: కడలితేఁడు, నీరుకుప్ప, నీటికుప్ప, నీరుతిట్ట, నీటితేఁడు, నీరు వామి, జక్కరరాయఁడు, ప్రాయేఱు, మున్నీరు, రతనపుగని, ఏటితేఁడు, బడబానలము: నీరుచిచ్చు, వార్వపుట. iii. ద్వీపములు. కుశద్వీపము: బండిదేవి, తెల్లదీవి; ఫ్ల మద్వీపము: జువ్విదీవి; శాకద్వీపము: టేకుదీవి ; శాల్మలద్వీపము; ఓకుదీవి, బూరుగుదీవి ; జంబూద్వీపము; నేరేటి దీవి ; తొలుదీవి; పుష్కరద్వీపము : తమ్మిదీవి. iv. పురములు. పెనువుసనము = "కాశి. X. i. ఉద్భిజ్ఞములు. ?것 చెఱకు = కన్నుల నూ ను ; సంపెంగ = తుమ్మెదకంటు ; ఆలావుర = నీటిపుట్టుగు, అసలుఁబుట్టువు.