పుట:Andhra bhasha charitramu part 1.pdf/510

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఆ చ్ఛిక ప్ర, కరణ ము. 451 పరి, జింకలౌలుపు, తమ్మిపగతుఁడు, జక్క-వగొంగ, నిసి వెలుగు, సాలక్షస్థలి వెన్న, వైరులయొకిమినాఁడు, రేదోర, రేన్రివురి (-రీఁడు), రేజేఁడు, వలి వెలుఁగు, వెన్నెలగుత్తి, వెన్నెలజేఁడు. చంద్రకళ: నెలపాలు, నెలవీసను, నెలకూన వెన్నెల; నెల వెలుఁగు, గేయొండ, రే వెలుఁగు. అనూరుఁడు : పిచ్చు (క) సంటు, గంగ: తెలియేఱు ; మయ్యేఅు. പ്പ് మే, తనులు. للمفا నశత్రుము: రిక అశ్విని: తొలురిక్క, గుఱ్ఱపుఁజక ജബ భరణి: బరణిచుక్క కృత్తిక: మంగలక_త్తి రూుచుక్క. రోహిణి: బండిరిక్క మృగశిరః జింకతలచుక్క, జాబిలిస్తోక్క ఆర్ద్ర; పగడపురిక్క పునర్వసు: పొదరిండ్లచుక్క పుష్యమి: తొండరూపురిక్క, సొట్లపూరిక్క ఆశ్లేష: అసిలేరు, సప్పపుఁజుక్క వుఖ: జన్నపుఁజుక్క, పాలకీ బొంగు చుక్క, పితరులచుక్కి పూర్వఫలుని: وكان ذقية (نة సానుకంటిరిక్క_ ఉత్తర ఫల్గుని: ప్రొద్దురిక్క- సానుకంటిచుక్కహస కై సాటిరిక్క చిత్త; ము త్రైపుసవతుచుక్క స్వాతి : కరువలిరిక్క, కెంపుసనతురిక్క విశాఖ: కుమ్మరసా రెచుక్క- చేటరిక్క, : ు వేల్పులరిక్కచేఁటరిక్క is అనూరాధ; దోరణపునాటిరిక్క_, చెలిమిచుక్క_. జ్యేష్ణ: తాటిరిక్క మూల: సోఁకుఁజుకి b-; అంకుసంబువూద్రిరిక్కపూర్వాషాఢః తొలునీటిరిక్క, నీటిరిక్క. ఉత్తరాషాఢ: ఏచకంటిరిక్క శవణ: కఱి వేల్పురిక్క, తు పురికధనిష్టః మద్దెలరూపురిక్క