పుట:Andhra bhasha charitramu part 1.pdf/508

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఆ చ్ఛిక ప్రు క ర ణ ము 449 (ఉ) i. బ్రహ్మ పేళ్లు, ఉడ్డమోమువేలుపు, చదువులముదుకఁడు, చదువుల వేలుపు, తమ్మి చూలి, తమ్మిపుట్టు, తొలు వేలుపు, పెద్ద వేలుపు, పొక్కి-లిచూలి, బొడ్డుచూలి, మొదటి వేల్పు, వేలుపుఁ బెద్ద, Q CᏇ 1i. సరస( చదువులపడతి, పలుకుఁ జెలి, మినుకుఁ జేడియ. 111. వేదము. తొలుచదువులు, తొలుబలుకులు, తొలుమినుకులు, పెనుమినుకులు, ప్రాఁగబ్బము, ప్రాఁజదువులు, ప్రాఁబలుకులు, ప్రామినుకులు = వేదము; ముచ్చిచ్చు = త్రేతాగ్ని, II, స్వర్గసంబంధమైన పేళ్లు, ఇంద్రుధనుస్సు: రతనపు విల్లు. ఐరావతము: తెల్ల (వెల్ల) యేనుఁగు ; వెలిగౌరు. అప్సరసః వేలుపుగాణ, వేలుపు బానిస. అనుృతము: వేలుపుబోనము. దేవత: జన్నపుఁదిండి, చదలుకాఁపు, తెఱగంటి, మింటి తెరువరి. దేవర్షి వేలుపుజడదారి. స్వర్గము: జేజేపట్టు, విను ప్రోలు, వేలుపు టెంకి, వేలుపుఁ దెరువు. నాగలోకము = పాపజగము. కల్పవృక్పము: ఈవుల వూ ను, ఈగివ్రూును, పుడుకుమ్రాను, పెట్టుఁ జెట్టు, మెచ్చుల చెట్ట, వినుస్రూ ను, వెలి, వూ,సు, వేలుపుఁ ခိုင္မည္. చింతామణి: ఈవులరతనము, చాగరతనము, తలఁపుమిన్న, తలఁపు తాయి, పుడుకుఁగల్లు, వేలుపువూనికము, తలఁప,ున్న కాను ధేనువు: ఈవుల మొదవు, తేలి మొదవు, పుడుకుఁ దొడుకు, వెలి గిడ్డి, వేలుపుగిడ్డి. ఉచ్చైశ్శవము: తలఁపుమిన్న, నిక్కు-వీనులజక్కి, వెలిమావు. వజ్రాయుధము: నూఱంచులకైదువు, పిడుగుఁగైదువు; వుగనూని కపువాలు,- లౌతి వాలు. కింపురుషుఁడు: గుఱ్ఱపు మోగువేలుపు, జక్కి వెూర వేలుపు, వూవు మెూమువాఁడు. 57