పుట:Andhra bhasha charitramu part 1.pdf/505

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడలేదు


ఆంధ్ర భా పా చరిత్ర ము 445 الرسميا సమసులో, భనసులో నించస్థితిలో లేము. పాలిభాషకుఁ దప్ప తక్కిన త్యే నిఘంటులు బులు లేదు. కట్టివి బయలు نا ృతిభాషలకు تا చేరువలకును బానిసై $ృతి_్వు నంగీకరించి కేవల దేశ్యములుగా నిరూపి). బడిన పెదముల తి_ నునుగు ర్చి నిచారింతము. tట్లు చేయుటకు బూర్వము తెనుగునఁ గనులు $్పంచి భాష యుదు చేర్చిన కొన్ని కృతకళబ్దములను శబ్ద జాలము నుండి పరిహరింపవలసియున్నది. J కృతి క్ష శబములు, (...) ' శబ్దముల పుట్టక యునే విధములుగానుండును. ప్రపంచమున సె"యూ జాతుల నాNరికత ననుసరించి మూలధాతువులనుండి కొన్ని సాధారణశబ్ధము లేర్పడుచుండును. కొన్ని కేనల ధ్వనులననుసరించియుండును. కొన్ని యితర జాతుల సంపర్కమునలనఁ జేరిన యితర భాషా పదములై యుండును, మను ష్యుని యూహా ప్రపంచము విరివియైనికొలఁదియు ു తశబ్దము లేర్పడుచుం డును. ఇవి యాయావస్తువుల లక్షణములఁ బట్టియు, వానిచేష్టలఁబట్టియు, వాని కితరవ స్తువులతోడఁగల సంబంధమునుబట్టియు, నితరవ స్తువులతోడి పోలికలను ಬಟ್ಟಿಯಿ; s አ C ப் సనూసములతో చరాచర ప్రపంచ మందలి వస్తువులకుఁ బేళ్లNలుగుచుడును. ఈ సమాసము లందలియొక యవయవ ముపసర్గముగానో, ప్రత్యియునుగానో వూఱి, こ 3 వ్యస్తపద ముల యూకారమును దాల్చ చుండును. ఈరీతిగ ననే విఫెముల నే్పుడిన శ బ్దములలోఁ గొన్ని కవులు గూర్చినవి యుండును. వారి గ్రంధములు జననానూస్యమున కాదరణ పాత్రములయి, వ్యాపనమునొందినచొ న్బకొన్ని శబ్దములు భాషియందు స్థిరముగ నిలువవచ్చును, కాని, సామాన్యజనాదరణముఁ గాంచని శబ్దములు గ్రంథములందును, నిఘ0 , టువులందును మాత్రము నిలిచి, యా గ్రంథములనుజదివి వానిని బోధపఱుచు ద్రో"ను వాం రసన్నంతి కాలము మూత్రము మితి ప్రచారము Χέλλαώοώδώ, అట్టిశబ్దములు దెనుఁగునఁ జాలఁ గలవు. వానిలో శబ్దరత్నాకరమునఁ జేరిన వీక్రింద చూపఁబడినవి, 1. పురాణములకు సంబంధించినవి. (అ) i. విష్ణువు పేళ్ల, ఉడ్డ కేలు వేలుపు, కఱి వేలుపు, గట్టు తాలుపు, గరుడిరవుతు, చుట్టు పొలు దారి, నల మేనిదొర, పక్కిడాల్వేలుపు, పచ్చవలువ దారి, పాలమున్నీటి యల్లుఁడు, నూవునూవు, రక్క_సులగొంగ, లచ్చివుగఁడు, వలమురితాలుపు, తమ్మికంటి.