పుట:Andhra bhasha charitramu part 1.pdf/498

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ళ త్స ను ప్ర, కరణ ము. 489 (21) “భవచ్ఛత్రాదుల కిందు ప్రయోగంబు లేదు" అని చిన్నయసూరి యాంధశబ్ద చిO లె"వుణి ననుసరింు చెవ్పెను - “భవిష్యత్ ' అను శత్రుంత రూపమునకు మాత్రును “భవిష్యత్త' అను తత్సమరూపము • శబ్దరత్నా కరమునఁ జేర్పఁబడినది. ఈరూపము వ్యవహారము నందును గలదు. క్లిఫ్ఫ్ గ్రంధకర్త యొకరు పూజ్య రాలూ!' యను నర్థమున "భవతీ' యని సంబోధించి నారు. ఇది తప్ప. “నపదాన్యవ్యయసు _ప్తి జ్క్ష్వాతుమునామ్, అనుకృతే స్తి వాక్యంతు', అను నాం ధ్రుశబ్దచింతామణి సూత్రములప్రకారము సంస్కృత మందలి పదములు కానియవ్యయములును, సు_ప్తిజ్ &ుత్యయాంతములును క్ష్వా, తుము, నంత ధాతురూపము) ను దెనుఁగునఁ దత్సనుములు కావనియు, కాని వాని ననుకరణమునఁ బ్రయోగింప వచ్చుననియు దేలుచున్నది. ఈ సూత్రమునకు విరుద్ధముగా “కర్రు నుక _ပီး ္ရ మన్యధా, కర్త పుదారిశ _క్తివి" రామాభ్యుదయము. “సర్వత్ర, నిలింపకామినులనాడకుఁగాఁపులు నైూదురు'; “ఆ బాలగోపాల నుజ్ఞలస ద్ర్వుజమును నానందముననున్కి నతిశయిల్లె'; ‘జయ శీతాంకుశులావతంస నిషధస్వామి" అని కి వులు చేసిన ప్రయోగముల నహరోగోబలుఁ డు దాహరించియున్నా (డు. వుతుబంత శబ్దములు సంస్కృతమున కలిగిన అను నర్థమును గలిగిన ప్రత్యయములలో మత్ అనునదొకటి. దానికి వళ్' అనియు రూపాంతరములేదు. సంస్కృత మున వుత్ _ పత్యయము కొన్ని సందర్భములందును నత్ ప్రత్యయము వేఱు సందర్భములందును వచ్చుచుండును. () ఇది ఇతనికి (దీనికి) లేక ఇతనియంగు (దీనియందు) కలదు అను నర్థమున వుతుప్పత్యయమువచ్చును. ఉదా: గోవూన్ దేవదత్త; వృశవాన్ పర్వతః, ఇప్లే - యవమాన్, ఫ్లష్ వాన్ మొదలయినవి. మతుబర్థక ప్రత్యయ ములు కొన్నియర్థములందు మాత్రమువచ్చును. (1) భూమార్థమున: రెండు మూఁడు యవగింజలను గలవాఁడు యవనూ ' కాఁడు. అప్డే, ఎక్కువ గోవులను గలవాఁడే గోవూన్ '. (2) నిందార్దమున. ఉదా: కకు దాన శ్రీకా, సంఖాదకీ మొదలయినవి. đp ابي (8) ప్రశంసార్థమున, ఉదా. రూపవతీ కన్యా. (4) నిత్యయోగార్థమున, ෆීරද7SO 米 “భవిష్యత్ అనునది వర్తమానార్ధకము కాదు గావున శత్రంత ఋ కాదని కొందఱ మకము; కాని, చిన్నయసూరియు, గుప్తార్థ ప్రకాశికాకారుఁడు 1ు దానిని శత్రంతముగా నే తలంచి యుదానూరించిరి. 1. తదస్యాస్త్యస్మేన్ని తిమతు,