పుట:Andhra bhasha charitramu part 1.pdf/496

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

త త్స వు ప్ర కరణ ము. 487 శతభిషక్" అను జకారాతశబ్దమునకు శతభిష, శతభిషము అను “గెండు తత్సమరూపములును గలుగును, శతభిషక్కు అనురూపము కలుగదు. మహత్' అను త కారాంతశబ్దమునకు మహదగ్ధమున దేనుఁగున రూపము లేదు. వుహంతు' అనునది యస్యదేశ్యము. సమిధ్' అను ధకారాంతశబ్దమునకు సమిధ యని తత్సమరూపము 廳 కలుగును, షో' ఆసు సకారాంతశబ్దమునకు షో' యనుని తత్సమరూపము గలుగును. ఉ. తదీయదంతములు దోల నమర్చిసఁ జూడనొప్పి రా చెంగటఁ గాలదండములు చేకొనియున్న యమద్వయం బన" (o, ö). VII.) నస్ శబ్దము 'నస'యగును. నాసిక యని యర్థము. హకారాంతమగు అనడుప్" శ బ్దమునకు సంస్కృతి మున ప్రథమైక వచన ున అనడ్వా ' అనియు, ద్వితీయైకవచనమున 'అనడుహమ్' అనియు రూప పులు, తెనుగున దాని తత్సవురూపమగ అనడా హము' అనునది యా రెండింటియందును దేనినుండియుఁ గలుగలేదు. ద_కాగాంతమగు హృద్ శబ్దమునకును, వ-కారాంతమగు దివ్ శబ్ద మునకును వాని సంస్కృతమందలి సప్తమై కవచనరూపములు తెనుఁగునఁ బ్రధమైవచన తత్సమరూపము లగును; టాృది, దివి. (17) 8জততে তেওঁ ‘ণ্ড: 5’ శబ్దమునకు ఆపద, ఆపత్తి అను తత్సము రూపములు గలుగును, 'ఆపతు' అని వ్యవహారమునఁ గలదు గాని ప్రయోగము ుందు లేదు. విపచ్ఛబ్దమునకు విపద అను తత్సనురూపము గలుగదు; విపత్తు, విప o' అనుగూపములు గలవు. ఇక్లీ ప్రతిపద్" శబ్దమునకు ప్రతి పద అను తత్సమరూపములేదు; ప్రతిపత్తు బ్రతిపత్తి అను రూపము లున్నవి. సంపచ్ఛబ్దమునకు సంపద, సంపత్తు, సంపత్తి, అను మూఁడు తత్సము రూపములును గలవు. (18) సనూ సము లందు హలంతశబ్దములకు దత్సవురూపములు యధాప్రయోగముగ గ్రహింపవలెను భూభుజుఁడు )سينكتومته కాదు); ఫణిభుక్కు (ఫణిభుజము కాదు). ఇప్లే యితరములును గ్రహింప వలెను. (19) సంస్కృతావ్యయములు కొన్ని తైనుఁగునఁ దత్సమము లయినవి: ఉచ్చైన్, నీచైస్, సమస్ అనుపదములు సంృతమున నవ్యయములు. నిలో మొదటి రెంటికిని ఉచ్చ, ఉచ్చము; నీచ, సీ చము (గ్రుహపు ఉచ్చలోనున్నది;