పుట:Andhra bhasha charitramu part 1.pdf/495

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

436 ఆ O ధ్రు భౌ పా చ రి త్ర ము (18) ఇవునిజంతముల తుది నకారము లోపించును. అట్లు లోపింపఁ గొ నిలిచిన రూపమైనను, దానివై మువర్ణము చేరిన రూపమైనను దెనుఁగునఁ బ్రుథమైకవచనమునఁ దత్సనుమగును. ఇవునిజంతశబ్దములకుఁ గలుగు వు)వ à ముతోడి రూపములు కొన్ని శబ్దరత్నాకరమున నిరూపింపఁ బడలేదు. అప్లే స్త్రీవద్భావరూపములును గొన్ని చూపఁబడలేదు. వానికారూపములు కలు గునో కలుగ వైూ చెప్పవీలు లేదు. ఉదా: అణిను (అణినుము - శ. ర. లో లేదు); గంభీరిను (గంభీరినుము - శ. ర, లో లేదు); గభీరిను (గభీరివుము - శ ర. లో లేదు); గరివు, గరినుము; (చారిను,-శ, ర, లో లేదు), చారి నుము; తనివు (శ. ర. లో లేదు), తనినును; నీలివు, నీలివుము, పటిను (పటినుము.శ. ర. లో లేదు), పాండిను, సాండిమము; ప్రధిను, స్రుధివుము; మధురిను, మధురిమము; వుహిను, నుహినుము; (స్రుదిను, - శ. ర. లో التا లేదు), వ్రుదినుము; శోణివు, శోణివుము. التنا (14) ఇస్ అంతవుందుగల శబ్దయుల తుది సన్రావను నైకల్పికముగా లోపించును; లోపింపనపుడు సక్రౌరమునకు ద్విత్వమును ఉత్వనును గలుగును. ఉదా: అర్చిస్సు, (అర్చి శ. ర లో లేదు. “పల్లవపుటార్చిడఁగ గాడు" అని వసుచరిత్ర ప్రయోగము); (ఉద్చస్సు . 5. 3. ஒளி లేదు), ఉదర్చి; (ఛదిస్సుశ. ర. లో లేదు), ఛది (జ్యోతిస్సు - శ. ర. లో లేదు), జ్యోతి; రోచిస్సు, (రోచి _ శ. ర. లోగో లేదు); హవిస్సు, హవి. § (15) ఉస్ అంతనుందుగల శబ్దసుల తుది సకారము వైకల్పికముగ లోపించును. లోపము పొందఁగా నిలిచిన రూపముపై వు వర్ణము చేయను; లోపము కలుగనప్పడు ద్విత్వమును ఉత్వమును గలుగును. కొన్నియెడల Å) రెండురూపములలో నొక టిమాత్రము కలుగును. ఉదా: అరస్సు (అరును éウ恋 కాదు); ఆయుస్సు, ఆయువు; జటాయువు (జటాయుస్సు అని కాదు); దీర్గాయువు (దీర్గాయుస్సు అని వ్యవహారమునఁ గలదు); ధనుస్సు, ధనువు; యజుస్సు (యజువు అని కాదు.) - ఆయుషమ్ మొదలగు సంస్కృతరూప ములను బట్టి కావలయు “ఆయుష్టు" అని వ్యవహారమున వినఁబడుచున్నది. (16) మృగశిరస్" అను సకారాంతశబ్దమునకు మృగశిర యనునది తత్సమరూపము; మృగశిరను అనురూపమును గలుగు నేమో తెలియదు, నుృగశిరస్సు, మృగశిరసు, అనురూపములు మాత్రము గలుగవు. వేధశ్శబ్ద మునకు వేధయనియు, పురోధశబ్లమునకు పురోధి, పురోధసుడు, అనియును దత్సవురూపములు; అనఁగా వేధుఁడు, వేధసుఁడు, పురోధుఁడు, అనురూప ములు కలుగవు.