పుట:Andhra bhasha charitramu part 1.pdf/493

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

484 ఆ ం ధ్ర భాషా చ 8 త్ర ము లయ పరీకయందు తీర్ణుడైనవాఁడు ‘విద్వాను'; బాగుగ చదువుకొని జ్ఞానము సంపాదించిన వాఁడు ‘విద్వాంసుఁడు'. (5) కొన్ని సంస్కృత హలంతముల తుదిహల్లులోపింపఁగా మిగిలిన రూపముగూడ తెనుఁగునఁ బ్రథమైకవచన ప్రాతిపదికమగును. ಅಟ್ಟಿ ప్రాతి పదిక వుకారాంతమైనచో మహద్వాచక నుగునపు డుత్వడుజ్జులును, నమహద్వా చకముగునపుడు మువర్ణమును జేరి తెనుఁగునఁ బ్రథమైకవచన తత్సను రూపము లేర్పడును. 6ক্টতে, ই – జగత్తు, జగము ; స - అర్శన్సు, అర్శము ; ఉత్తర వాసన్సు, ఉత్తరవాసము ; ఛందస్సు (ఛందము అనురూపము శ. ర, లో లేదు. లాకణికులు వాడినారు); నభము (నభస్సు శ. ర. లో లేదు. ప్రయోగ మున్నదేమో) ; తేజస్సు, తేజము ; మనస్సు, మనము ; యశస్సు - యశము; రేతస్సు, రేతము ; శ్రీవస్సు, శ్రువము ; వాసస్సు, వాసము ; సదస్సు, సదము ; రజస్సు, రజము. ఇంద్రుజిత్ అను మహద్వాచకమునకు 'ఇంద్రు జిత్త', 'ఇంద్రుజి' యను రెండును దత్సనురూపములగును. (6) కొన్నిటికి ద్విత్వరూపము రాక, తుదిహల్లు లోపింపగా శేషించిన యకారమువై నుత్వడుజ్జులుగాని, మువర్ణ :৩৩7্যত:) మాత్రను గలుగును. ,e: అల్పీయము, ఆగము, ఉచ్చైశ్రీృవము, ఉన్మనుడు ; ప్రత్యుషముהס65 బలీయము, మహామహుడు, నివునుడు, సర్పశిరము, స్థవీయము ; ఉసాగాన హము, గోధుహుఁడు. (7) కొన్నిటికి ద్విత్వరూపము రాక, ద్వితీయైకనచనము ప్రాతిపదిక ముగాఁ గలరూపములును, తుదిహల్లులోపింపఁగా శ్లేషించినది ప్రాతిపదిక ముఁగాఁ గలరూపములును, గలుగును. ఉదా : ಹಿಜ್ಡ |్వరేతసుఁడు, ఊర్ధ్వ రేతుఁడు ; ప్రచేతసుఁడు, ప్రచేతుఁడు. (8) న కారాంత శబ్ధములలో అన్ - అంతముల తుది నకారము లోపింపఁగా, మిగిలిన తుది అకారమువై మహద్వాచకమైనచో నుత్వడుజ్జు లును నమహద్వాచకమైనచో ము - వర్ణమును చేరును. ఉదా: నుహద్వా చకములు : అకృష్ణకర్త ఁడు, అర్యముఁడు, కృష్ణకర్కుఁడు, ద్వాదశాత్ముడు. ద్విజన్మఁడు, భూతాత్తుడు, మనుష్యఛర్త్ముఁడు, సధర్ముఁడు, సుత్రాముఁడు, సుత్వుఁడు, సుపర్వుఁడు, స్వాదుధన్వుఁడు, ఇకుధన్వుఁడు, హినుధాముఁడు. అమహద్వాచకములు: అర్మము, అర్వము, అశ్మము, అష్టాదశము, అహము, అధ్వము, కదధ్వము, ఊరుపర్వము, ఊష్మము, అగ్రజన్మఁడు, అగ్ర జన్మము, శ్లోనుము, గ్రామము, చర్మము, తర్త్మము, ద్విజన్మము, ధావుము, ధూంశ్మము, నర్మము, నామము, సృపలక్మము, పర్వము, పాప్మము,