పుట:Andhra bhasha charitramu part 1.pdf/489

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

480 ఆ O ధ్రు భాషా చరిత్ర ము నిరూపించెను గాని, వానికిఁ బయోగములు గానరావు. గ్లో అను రూపము హలంత శ బ్దములు. సంస్కృతమున హలంత శబ్దములు ‘చ్, జ్, త్, ద్, ధ్, న్, ఖ్, వ్ , శ్, హ్, స్, హ్' అను హల్లు లంతమునఁ గలవిగా నుండును. వీనిలోఁ గొన్ని పుంలింగములు, కొన్ని స్త్రీలింగములు, కొన్ని నపుంసక లింగములుగా నుండును. హలంత శబ్దములు కొన్ని మహద్వాచకములు గొన్ని మహతీత రామహద్వాచకములు నగునుగాని మహతీ వాచకములు హలంత శబ్దము లందు లేవు. (1) హలంత శబ్దములు పుం 'ஞ்' నపుంసక లింగములలో నెవ్వియై నను, మహద్వాచకములు, నుహతీత రానుహద్వాచకములలో నెవ్విమైనను, ఏహల్లు అంతమందు గలవైనను, తత్సమములగునపుడు సంస్కృతమునందలి ്. x’ ്. ーンく貸 */ བསྐ סיסלל মত ০:) ప్రుధమైకి వచనరూపములు సాతిపదికములగును. ఉదా. చకారాంతములు: అన్వక్, ఋక్, గుడత్వక్, తిర్యక్ , త్వక్, దేవ ద్ర్యక్ మృదుత్వక్, రుక్, లుక్, వాక్, శుక్, స్ఫిక్, స్రుక్, జకారాంతములు: అశ్వయుక్, ఆస్రుక్, అహిభుక్, ఋత్విక్, తృష్ణక్, పరివ్రాట్ , బలిభుక్, భిషక్, భూభుక్, భృతిభుక్, యకరాట్, యవురాట్, రాట్, రుక్, వణిక్, విభాట్, విరాట్, విశ్వసృక్, సన్సూట్, స్ఫిక్, స్రుక్, స్వప్నక్, స్వరాట్, స్వారాట్, శతభిషక్, హుతభుక్రో. తకారాంతములు: (1) అంభుభృత్, అగ్నిచిత్, అభిజిత్, ఆవృత్, ఉదశ్విత్ , ఉపభృత్, కపాలభృత్, తుత్, క్ష్మీభృత్, గరుత్, చి こ కృత్, జగత్, జతుకృత్, జరత్, తారక జిత్, జాగ్రత, తనూసపాత్, త్రింశత్ 2 నపాత్, పరభృత్, పాదు (దూ) కృత్, పిత్సత్, పృషత్, బృహత్ , భూ భృత్ , మరుత్, మహత్, వూరజిత్, యకృత్, యోషిత్, విపశ్చిత్ } వియత్, విరోధికృత్, విషువత్ , వేహత్, విద్యుత్, శకృత్, శుభకృత్, శోభకృత్, శ్వేతగరుత్, సంయత్, సమిత్, సర్వజిత్, హరిత్. (2) నుతుబంతములు: ఉదస్వత్ (నపుం.), ఉదన్వాన్ (ആഠ.) ఉరస్వత్ (నపం) ఉరస్వాన్ (పుం) ; కకుద్మత్ (నపుం.) i. కకుద్దాన్ (ആഠ.) ; క్రియావత్ (నపుం) క్రియావాన్ (ആഠ.) ; గోమత్ (నపుం ); గోవూన్ (పుం.) ; చక్రీవత్ (నపుO.) ; చక్రీవాన్ (పుO.) ; నుఘవత్ (నపం) ; మఘవాన్ (పుం) ; మరుత్వత్ (నపుం.) ; మరుత్వాన్ (పుం.) ; మాల్యవత్ (నపం); నూల్యవాన్ (సపుం) విద్యావత్ (నపుం.) విద్యా