పుట:Andhra bhasha charitramu part 1.pdf/485

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

426 ఆ ం ధ్ర భాషా చరిత్ర ము (1) ఉకారాంత పుంలింగ శబ్దములు. మహద్వాచకములు. (1) ఉకారాంత మహద్వాచక పుంలింగ శబ్దములపై డుబ్వర్ణ కము వైకల్పికముగచేరును, ষ্টেতে o ; ఇవ్వౌకుఁడు, విష్ణుఁడు, శంభుఁడు, ప్రభుఁడు, దయాలుఁడు, అనుృతాంశుఁడు మొదలైనవి. (2) డుజ్వర్ణకము చేరనప్పడు వాని తుదియుత్వము తేలికయైనదగుటచే దానిని నిలుపుటకు వు వర్ణ మాగమముగాఁ జేరును. ఉదా; ఇ్వుకువు, విష్ణువు, శంభువు, ప్రభువు, దయాళువు, అమృతాంశువు మొదలైనవి. (8) ఒకప్పడు కొన్ని శబ్దములవై డుజ్వర్లకను చేరక కేవల వువర్ణము ?& ?Ꮛ سـسفك (C ملاة మాత్రము చేరును. ఉదా : మనువు ; కురువు (రాజు) ; రాహువు ; ఆరు రుతువు మొదలైనవి - నునుఁడు, కురుఁడు, రాసూుఁడు, ఆరురువుఁడు, అను రూపములు కలుగవు. (2) అమహద్వాచకములు, మూఁడు లింగములు. అనుహద్వాచక ఉక్రౌరాంత పుం, శ్రీ నపుంసకలింగ శబ్దములపై Ꮡ) వర్ణ ము చేరును. ఉదా : స్త్రీలింగములు: ధేనువు, రజ్ఞను, తనువు, రేణువు మొదలైనవి - నపుంసకలింగములు : శత్రువు, జానువు, స్వాదువు, వసువు, అశ్రువు, జతువు, తాలువు, కసేరును, దారువు, వస్తువు, మొదలైనవి. రాహు, బాహు, శబ్దములు పుంలిగములు, రాహుఁడు' అనురూపము కలుగునో లేదో తెలియదు కాని, రాహువు, బాహువు, అనురూపములు సుప్ర సిద్ధములు. వు వర్ణము చేరక రాహు, బాహు, అనురూపములను ప్రధమైక వచనమునఁ గనులు , ప, యోగించిరి. ఉదా: పర్వము లేకయును రాహు الصفا భానునిఁ బట్టన్ ; బాహప్పళించి మొదలైనవి. VI. ষ্ট্রেa"ত্তততে০০ওঁৰ্ম బ్దములు. (1) 638 জাত০০ওঁ శబ్దములు సాధారణముగ స్త్రీలింగములు మాత్ర, మగును, అవి మహ దమహద్వాచకములలో నేవియైనను, తత్సనుము లగు నపుడు వాని తుదిదీర్ఘ మునకు హ్రస్వమును, అట్టి హ్రస్వ ఉకారముపై ప్రథమైక వచనమున వు వర్ణాగమమును గలుగును. ఉదా: అధిభూః = అధి భువు ; ఆగూః, ఆగవు; అ (ఆ) లాబూ!, అ(ఆ)లాబువు ; కండూ, కండువు కచ్భూ, కచ్భువు } కర్క_రిధూః, కర్క_Oధువు ; కుహూ, కుహును ; ఖర్జూః ఖస్థను ఖలపూt, ఖలపువు ; జవూూ, జుహువు ; దిధిషూః, దిధిషుపు ; పితృ