పుట:Andhra bhasha charitramu part 1.pdf/484

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడలేదు


తత్స వు ప్ర, కరణ ము. 425 కొన్ని చెట్ల పేళ్ల స్త్రీలింగములయినను నవి తత్సనుములగునపుడు పర్యాయమున స్త్రీవద్భావమును, నమహద్భావమును బొందును. ఉదా : అజగంధిక (ము), అజమోద (ము), అజినపత్రు (ము), ఇకుగంధ (ను) మొదలైనవి. ఇప్లేకొన్ని భత్యముల పేళ్లకును గలుగును, ఉదా : అడ్డరిక (ము) మొదలైనవి. ఇబ్లీ నశత్రునామనుగు శనగా" శబ్దమునకు " శవణ, శవణము' السا السا (ریا అను రెండు తత్సము రూపములును గలవు. III. ఇకారాంత శబ్దములు. సంస్కృతమున నికారాంత శబ్దములు పుం, స్త్రీ, నపుంసక లింగములు మూఁడింటను నుండును. పుంలింగములు: హరి, కవి, అలి, కిరి మొదలయినవి. _ స్త్రీలింగములు: భూమి, మొదలయినవి. - నపుంసక లింగములు: వారి, దధి, మొదలయినవి. ఇకారాంత మహద్వాచక శబ్దములన్నియు పుంలింగమునందే యుం డును. మహతీ వాచక ఇకారాంత శబ్దములు స్త్రీలింగములుగానే యుండును. ఇకారాంత శబ్దము లేలింగమును గలిగి యున్నను, మహదమహద్వా చకములలో నెవ్విమై యున్నను వానిపై ఁ బఛమైకవచనమున నెట్టి విభ_క్తి ప త్వయముగాని, ఆగవు వర్తముగాని చేరదు. ᏋᏡᏯ 8"راقي IV. গুগ্ল জস্তত০ওঁ శబ్దములు. సంస్కృతమున నీ కారాంత శబ్దములన్నియు స్త్రీలింగములై యుం డును. నానితుది దీర్ఘ మునకుఁ బధమై వచనమున ప్రస్వము గలుగును: १ Gسس శారీ, గౌరి; నదీ, నది; వల్లీ, వల్లి మొదలయినవి. ఈ కారాంత శబ్దము లెన్న డును మహద్వాచకములు గావు. V, ভেততে০০ওঁ ; బ్దనులు, (1) শুভততেPOওঁ సంస్కృత శబ్దనుల వలెనే ఉగ్రా ర్చాత శబ్దములును మూఁడు లింగములందు నుండును. ఉదా: పుంలింగశబ్దములు: విష్ణుః, శంభుః, నునుః, وتكارنةى ఇళుః, క్రతుః మొదలయినవి. స్త్రీలింగ శబ్దములు: ధేనుః, రజ్జ, తన, శేణుః, పి యంగుః మొదలయినవి. - నపుంసక లింగ శబ్దములు: ارتا శే. శు, బాను, వసు = ధనము) ; స్వాదు, அஞ், జతు, ر(نذری లౌలు, 基 "الممتاهات కసేరు, చారు, వస్తు మొదలైనవి. (2) ఉకారాంతములగు సంవత్సరనయిల పేళ్లవై వు వర్ణము చేరళ యవి యప్లేనిలుచును, ఉదా: ధాతు, విషు, చిత్రుభాను, స్వభాను, విశ్వానను. 54