పుట:Andhra bhasha charitramu part 1.pdf/483

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

424 ఆ O ధ్ర భాషా చరిత్ర ము (இ) మహతీతరావుహద్వాచకములు. (1) మహతీతరావుహద్వాచకా కారాంత స్త్రీలింగ శబ్దముల తుది దీర్ఘ మునకు సాధారణముగ ప్రస్వము కలుగును. ఉదా: శాలా, శాల; విద్యా విద్య కనూ, కను; శాఖా, శాఖ సెయిదలైనవి. (2) కంధరా, విధా, నాసికా, భివౌ, దంష్ట్రా, శ్రీవా, ন"t3 জত, ఉల్కా,అన్వేషణా, అర్చనా, అర్థనా, అర్ల నా,గర్జా, నిస్పృహా, పతాకా,విచా రణా, మొదలగు శబ్దము లా గ్రా రాంత స్త్రీలింగము లయినను వాని తుది దీర్ఘ మునకు ప్రస్వము కలిగి కంఫర, విధ, నాసిక, భిక, దంష్ట్ర, وكذراق పాదుక, ఉల్క, అన్వేషణ, అర్చన, అర్థన, ఆర్ధన, గద్ద, నిస్పృహ, పతాక, విచారణ, అను రూపముల నే కౌసి యకారాంతానుహ ద్వాచకములవలె మువర్ణ ము తోడిరూపములను గూడఁబొందును : కంధరము, విధము, నాసికము, భికము, దంష్ట్రము, గ్రీవనయి, పాదుకము, ఉల్కము, అన్వేషణను, అర్చనము, అర్థనము, అర్హనము, గర్ణము, నిస్ప ృహము, పలెగాకము, విచారణము, వెుద లైనవి. కంధరా, విధా, శబ్దములు కంధరః, విధః, అనురూపములతోఁబుంలింగ శబ్దములుగఁ గూడనున్నవి. అప్పడు వాని మువర్ణనయితోడి పములు కలుగు టకు సందేహము లేదు. స్త్రీలింగమగు కంధ రాశబ్దమునకు మెడ యనిమాత్రు నుర్ధము. పుంలింగమగు కంధర' శబ్దమునకు మెడయనునర్థమే కాక, మేఘము, ఒక విధనుగుగడ్డి, ఒకవిధముగు కూర, అనుసర్ధములు గూడఁగలవు. మెడయను నర్థము లేనప్ప డాశబ్దమునకు కంధరము' అని యే తత్సవురూపము గలుగును. అప్డే, స్త్రీలింగ నిధా' శబ్దమునకు ప్రకారము, రకను, సంపద, అభివృద్ధి, ఏనుఁగు మొదలగు వానియూ హరము, లోనికి చొచ్చుట, కూలి, పని అను సర్థములుగలవు. పుంలింగవుగు విధ శబ్దమునకు 한 యర్థములన్నియుఁ గలవు గాని కూలి, పని, యనునర్థములు లేవు. కావున నాయర్థములందు విగ్గ" అను తత్సవురూపమునునూతము వాడన లెనని తోచుచున్నదీ. కాని, తెనుఁ గున నట్టి తత్సవు రూపము పమోగమునందుగాని వ్యవహారమునఁ 7ত:) "ত্তত: তেc3ৈ. విద్వత్తా" శబ్దము 'విద్వత్త యగును. వ్యవహారమున దానిపై నుత్వము చేరి 'విద్వత్తు అను తత్సమ రూప మేర్పడును. మిగాననేతి, పద్ర్మనేతి, మున్నగుసవూసరూపములు వ్యాకర ణవిరుద్ధము లని కొందఱందురు, కాని, యట్టివి గంధములందును. వ్యవహారము సందును గాన్పించుచున్నవి. పాణినీయవ్యాకరణమున వానికి గతి లేకున్నను సారస్వత 霹 వ్యాకరణము పకారమవి సాధువులగుచున్నవి.