పుట:Andhra bhasha charitramu part 1.pdf/474

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఆ O ధ్రు శ బ్ద జా ల ము 415 Y T- ~< گیبس so చి ಹೊ8 స్లెను నచ్ఛిమైడల మునందు ప్రకటింపఁబోవు నొక బృహ న్నిఘంటువులోని JDS -కపోవు 幢 "ত্ত"), క్రొత్తశబ్దములసృష్టి సాధారణముగ పూర్వము భాషయందున్న పదములకు సవూసములను గల్పించుటవలనను నేర్పడుచున్నది. అసమాస ములు బహువ్సీహులయినప్పడు Wーウ త్తయర్థములను బొpధుచు, نی( త్తవ సు వులకును, కొ, తభావములకును గుఱుతులగుచుండును, కొంతకాలమున కా సమూసములందు వర్గలోపాదులు గలిగి నాంని సచూసత్వము వుఱుఁగుపడుట యుఁ గలుగును. అ క్లేర్పడినపదములు వుఱలసనుసించి నుఱికొన్ని ST) 5 శబ్దయులకు మాతృకలగుచుండును. ఇట్లు మార్పుచెందినపదములకుఁ గొన్ని శతాబ్దములు గతించినపిదప వ్యుత్పత్తులను కనుగొనుట కష్టతరమే యగును. ఈ రీతిగ పదములు కల్పితను లగుచున్నను నానిని సంఘముగీకరించినఁ దప్ప నవిభాషయందు నిలువను. సంఘము నిత్యవ్యవహారనున నవి నెలకొనినఁ దప్ప సవిదేశ్యపదములు కాజాలను, అట్లు ప్రువాహనునఁ బడిన పగనులు (1) ఆ భాస తనమాతృక నుండి విడఁబడిన నాఁటనుండియు వచ్చుచున్నపద ములు (2) ఆ తరు నాతి కాలమున తినతో సంబంధించి నట్టికాని, సంబంధించ నట్టికాని యితర భాషలనుండి చేరి దేశ భాషా సంపదాయానుసారముగఁ أريحا గొంతవఱస వూతము, ఆనఁగా నూతృకా జ్ఞానము నింకను దలఁపింపఁ للسينا జేయునంత వఱకు, నూప్ప చెందిన పదములు (8) క్రొత్తగా భౌషయందు వర్గా వస శక్ష సతQయములను పూ ”کتبہ ੇ। సర్వజన Š ప-శీరమునఁబడక, దేశ్యప్రత్య ుముల $X❍ త్రము గ్రహించి, వూతిృకాస్వరూపమును గోల్పోనని పదములు, అని మూఁడు విధ ములుగనుండును. వీనిలో మొదటివర్లపు పదములకు దేశ్యములనియు, రెండవ వర్తము వానికిఁ దగృవములనియు, మూఁడవ వర్గమువానికి దత్సవుములనియు O o ং-০৭ ইয়ঁ كصبح حص كيمه - ** =ు. వైయాకరణులు పేళ్లనిచ్చియున్నారు. ఆంధ్రువె కరణ సంప్రదాయము ననుసరించి తత్సము శబ్దములు తెనుగున నేర్పడిన విధానమునుగూర్చి తొలుత విచారింతను. తత్సను ప్రకరణము. తత్సమములనగా సంస్కృత సముపులును బ్రాకృత సవుములునని చెప్పుచుందురు. సంస్కృత శబ్దములును ప్రాకృత శబ్దములును నెట్టివి కారము నొందక తెనుఁగు ప్రత్యయములను జేర్చికొని తెనుఁగువారి నిత్యన్యవహారము నoదును గావ్యరచయందును జొచ్చి తత్సివుసంజ్ఞ నందుచున్నవి. ఈ విషయ మునఁ గేవల సంస్కృత పాకృత శబ్దనులను మాత్ర, మేలగ్ర హింప వ లెనో لميا للسفا తెలియ రాకున్నది. కేవలనుఁ దెనుఁగులు కాని శబ్దము లితర భాషలనుండి