పుట:Andhra bhasha charitramu part 1.pdf/471

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడలేదు


412 ఆ 0 ధ్రు భా షా చరిత్ర ము జుని పదజాలమును స్థిరముకాక వృద్ధికయముల బొందుచు నూర్పుఁ జెందు చు నేయుండును. వ్యక్తివిషయమున నెట్లో పదముల వృద్ధిశయము లాతని జాతివిషయమునను నబ్లీకలుగును. భాషనిత్యమయినది; তে০:১৪ వృద్ధిశయములు లేవు, అనువాదమును గలదు. కాని, యానిత్యత్వము ప్రవాహరూపత్వమున సిద్ధించినది కాని భాష మొదటినుండియు నిలుకడగ న ప్లే నిలిచియుండుటచేతఁ Xき)R3ら すo&S。 భాషలోని పదములకు ధాతువులు మూలము లనువాదము సరియైనది కాదనియు, • ధాతువులనునవి వైయాకరణకల్పితములనియును, ఒక భాషలోని పదములకు ధాతువులను వివరించు పట్ల వైయాకరణు లితర భాషా పరిజ్ఞానము లేకపోవుటచే నా ధాతువుల యధార్థస్వరూపమును నిరూపించుటకు తబ్బి బ్బులు పడుచుందురనియు, అట్లుధాతువుల నేర్పఱుచుటకు లౌవువలంబించిన మూలసిద్ధాంతము దోషస్ప ృష్టమైనచో నా భాషయొక్క_యు దానితో సంబం ధించిన భాషల యొక్క_యు సంబంధములు వుఱుఁగుపడుననియు, వ్రావిడ భాతువులను నిర్ణయించుటయందు కాల్డు వెల్లును నతని యనుయాయులును ననుసరించినమార్గ మట్టిదోషమునకు లోనగుటచేత ద్రావిడభాషల తత్త్వ మునుగూర్చి దురభిప్రాయములు గలుగుటకుఁ దా వేర్పడెననియు వుత్తియొక చోట వివరింపబడినది. ధాతువులు భాషకు మూల వును వారిలో కొందఱు ప్రతిభాషకును ఆదియందే కొన్నిధాతువు లుండెననియు, వానినిమించి క్రొత్త ధాతువులు సృష్టింపబడవనియు, క్రొత్తపదముల సృష్టియనఁగా لجع ومع యందుండిన మూలధాతువులనుండి ప్రత్యయాదుల సంయోజనమువలనఁ గలుగు సృష్టియే యనియుఁజెప్పదురు. సాధారణముగ క్రొ, త్త దేశ్యపదము లీగ్రీతిగనే కలుగుచుండుననుటలోఁ జాలసత్యము కలదు. కాని, యొకప్పడు భాషలోనుండు ధాతువులకు సంబంధించిన పదములును బుట్టుచుండుట Κευδώ. ఇట్టిపదములు సాధారణముగఁ జిన్నపిల్లల భాషలో ననేకములుగ నుప్ప

  • విట్నీ ధాతువులనుండి భాష లుత్పన్నములైనవి' అను వాదమునకుఁ జూపినయుపపత్తులను గూర్చి, యెస్పర్సను ఇట్లు చెప్పచున్నాడు. 'Even granted that these three arguments given at different times, each of them in turn as the sole argument, must be taken as supplementing each other, the three - legged stool on which the root theory is thus made to sit is a very shaky one, for none of the three legs is very solid, as we shall soon have occasion to

see.” Jesperson : Language, its development, nature and origin, p. 368.