పుట:Andhra bhasha charitramu part 1.pdf/468

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడలేదు


ఆ O ధ్ర శ బ్ద జా ల ము. 409 యనాది వైయాకరణ సంప్రదాయమగుటచే నావిధానమునే యనుసరించి, ధాతువులనుండి శబ్దములు కలిగినవనియు, ధాతువులకును శబ్దములకును బ్రత్యేకస్థితి గలదనియు నంగీకరించి, నిఘంటువులలోనికెక్కిన పదజాలమును గూర్చి విచారింతము. తెనుఁగునందలి పదముల సంఖ్యను నిర్ణ యిOచుసందర\సునఁ గొన్ని ముఖ్యాంశములను గమనింపనలసియున్నది. (1) ఒక ధాతువునుండి యుద్ఫవిల్లిన పదములనన్నిటి నొక్క పదముగ గ్రహింపవలెనా ? లేక వానిని బ్రత్యేకపద సులుగ గ్రుహింపవలెనా? ఉదాహరణమునకు కృష్ధాతువునుండి పుస కృపి ,

  • 8.)

కృషికుఁడు, కర్షకుఁడు, కర్షణము, మొదలగు పదములను త్యేక పదములుగఁ ురిగణింపవలెనా ? గ్రూడదాం ? (*) (2) ఒక ధాతువునకు రూపాంతరము లున్నప్పడు అట్టి రూపాంతరము లను బ్రత్యేక పదములుగఁ బరిగణింపవలెనా ? కూడదా ? ఉదా. అగు, అవు, తగు, తవు; మొదలయినవి, (8) పదవులకు రూపాంతరము లున్నప్పడు అట్టి రూపాంతరసులు ు తే కపదములగునా, కావా ? ఉదా. ఏతను), ఏ తాము ఇనుకు, ఇంకు; 5 .3 'a لإقة رق ఉతుకు, ఉదుకు; ఏను, నేను మొదలయినవి. (4) ధాతువులనుండి యుత్పత్తియగు క్రియారూపములు ప్రత్యేక పదము లగునా, క్రా వారి P 6డే దా. అగు, అగుఁ గాక, అగుఁబొమ్లు, కావుత, కాక, కాని మొదలగునవి. പ് (5) నావు పదముల పదము లగునా? నేను, మే

  • べ >く నేత్ర క్షిరూప ప. బ్రేక్ష ప్రధమైకవచ త్ర గ్ర విళ్లూ ములు ప్రత్యేక ము, నన్ను, వుము, నాతో, వూతో, మొదలైనవి.

9. —& Qس-- (6) రెండు ప్రు త్యేక పదములు చేరి సమాసముగా నేర్పడిన పదమును బ్రత్యేక పదముగఁ BX్యష్ఠింపన లెనా ? ఉదా. అంకు"ుకనులు, అంకనన్నె, ఆఁడుపడచు, పడకటిల్లు మొదలయినవి, (7) ఒక్క పదమునకే యనేకార్థము లున్నప్పడు వాని నొకొక్కయర్థ మునఁ బ్రత్యేక పదముగఁ బరిగణింపవలెనా, యక్క_ు లేదా ? కాని, నూటు, పాట, కోట మొదలయినవి. (8) సంస్కృతమునందును తెనుఁగునందును పద మొక్కటియై యస్థ ములు వేఱయినప్పడు దానిని బ్రత్యేక పదిములుగఁ ురిగణింపవలెనా, కూడ దా ? శబ్దరత్నాకరమున నుభయములుగ నిరూపింపఁబడిన పదములన్నియు నిట్టివి, 52