పుట:Andhra bhasha charitramu part 1.pdf/462

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

స 0 ధి - ప్ర, కర ణ ము. 403 తమిళనున వుకారమువై వచ్చు క, చ, త, ప లకు నూత్రము X, జ, ద, బలువిధింపఁ బడియున్నవి. అచ్చునకుఁ బరవుగు క, చ, త, ప, లకు አ(, 23 (3), ద, బ (3), లా దేశములుగా రాక్ష, নত০:03 ద్విత్వము కలుగుచు న్నది. ద్విత్వము గలుగని సందర్భములం み33) యెట్టివికారము నొందక నిలుచు చున్నవి. కావున నీ విషయమున తెనుఁగుకన్నడము లొకమార్లమును, తమి O భము వేఱుమార్గ మును బట్టినవని చెప్పవలయును. తమిళమున రెండచ్చుల నడువుఁబడిన పకారము వకారవుగుచుండును. తెనుఁగు కన్నడము లందును కొన్నిసందర్భములందుమాత్ర మట్లగును. § So రమునకు పకారమూ దేశ మగుట మాత్రు మే ద్రావిడభాషయందును గాన్పిం పదు. పాదులగు ద్రావిడ శబ్దముల కితర భౌషలలో మూలములు న_ప్రారా దులైయున్నను, ద్రావిడభాషలలో సవి ప-కారాదులుగనే స్థిరపడి తక్కిన పా-ది పదములందువ లెనే సంధియందు వుఱల వ-కారా దేశము నొందుచు స్నవి. అట్టి సందర్భములందు మూలమందలి వ-కారము వుఱలఁ గాన్పించు చున్నదని యైన ననుకొనవచ్చును. స-కారవిషయమున నట్లు చెప్పటకు వీలులేదు. ఏక ద్రావిడభాషయందే యేకపదము చా_దిగఁగాని సా-దిగఁ గాని యుండవ చ్చును. అట్టియెడల నా పదము చ_గ్రా రాదియా, స-కారాదియా యని ప్యుత్పత్తిని బట్టి తప్ప నిర్ణయింప వీలుండదు. కన్నడమున స-కారాదు లగు శబ్దములకు మూలముందు సకారమే యుండుటచేతను, అట్టి సకారాది పదములు గొన్ని తెనుఁగున చా-దులుగ వినఁబడుచుండుటచేతను, తేనుఁగున స. కారమునకు చ కారా దేశము కలుగుచున్నదనియుఁ జెప్పవచ్చును. మూల వుందు సకారాదులైన శ బ్దములు తెనుఁగున చా-దులగునపు డవి దంత్య মার্চ হাত రాదులగును. ఇట్టి దంత్య చ గ్రౌరమునకు తెనుఁగు వ్యవహారమున (పానురజన వ్యవహారమే యనుకొనవచ్చును) సకార మిప్పటికిని వినఁబడుచున్నది. ఇందు చేతనే కావలయు 'తెనుఁగుల విూఁది సాంస్కృతిక సపములకు గ స డ ద వ లురాన్డు' అను సూత్రుమేర్పడినది. SPO, ఈసూత్రను సర్వత్ర వర్తింపదు. విూరల్లోపించిన, పెంవు వరీషీంప మొు, ముల్లోక విభుండు సకి, మొదలగు (o) Srట సాంస్కృతిక క, ప, చ లకు గ, వ, స లా దేశనులుగఁ గాన్పించుచున్నవి. רov ఇందువలన దంత్య చకారాదుల కంునను తాలవ్య చక్రా రాదుల క్రయినను తెనుఁగున నా దేశము తెనుఁగుల బూఁద నేకాక సాంస్కృతిక శబ్దములమి"ఁ దను వినఁబడుచున్నది. తెనుగున దుత్యచకారమునకు నా దేశము నిత్యవు నియు, తాలవ్య చకారమున కైచ్ఛికమనియు జెప్పవలయు నేమో!