పుట:Andhra bhasha charitramu part 1.pdf/461

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

402 ఆ O ధ్ర భాషా చరిత్ర ము సలి; (నాగేటి) కావాలు, కన్న, సాలు; చిక్కు, కన్న, సిక్కు, సిలుకు; చిక్కటి, కన్న, సిక్క_టి; చిఱ్ఱ, కన్న, &ိုင္သည္. చిడి (9)%, కన్న, సిడి; చేరు, కన్న, సారు, సేరు; చీమిడి, కన్న, సిమ్బళ; చిప్ప, ను నారీ. శివ్పూ, కన్న, సిమ్చు; చిమ్ము, కన్న సీన్; చీకు=చప్పరించు, పీల్చు, కన్న సీపు, చీర (పేను), కన్న సీర్, చీఁదరించు, కన్న, సీవరిసు; చీలు, కన్న, సీళు; చుట్టు, కన్న, సుట్టు, సుత్తు; © ᏬᎩ لاكسسـ చూడు="కాలు, కన్న సుడు; చూల9, కన్న, సూటె; చెక్కు=చెరువు, కన్న, సెక్కు_; చెఱఁగు, కన్న, సెఱఁగు; TEe9, కన్న, సె ఖై; చెలఁది, కన్న, సెలది; సెలన్షి (నీరు) చేదు-తోడు, కన్న సేదు, సేన్లు; చొట్ట, రూ. సొట్ట, కన్న సొట్ట;(గడ్డి) చొప్ప, కన్న, సొప్పె; మొదలయినవి, స, వ,ల విషయమున నింత కంలో క్తిగఁ జెప్ప వీలు లేదు. అయినను నీక్రింది యుదాహరణములను గమనించినచోఁ గొన్ని తెనుఁగు శబ్దములు తొలుత వకారాదిగ నుండి, తరువాత పకా రాదు లయ్యెనని యూహింప వచ్చును. పక్కు, రూ, వక్కు_; పనవు, చూ, వనరు; పరుస, చూ, వరుస; పఱత } పిదుకు, సం. విధ్, వేధ్; పీలు, చూ. వీలు; పట్టు, వెట్ట, సం. వృత్, వర్త్ పెడలు, ప్రిదులు, చూ, వెడలు; పెన్న (నది)సు. ক্টপ্লেজত; ప్రాకృతము, వే చూ, వేనలి; పెఱుగు, పెక్కు, చూ. వెక్క సము; పెల్లు, చూ, నెల్లువ, మొదలయినవి. ద్రావిడభాషల సరళాదేశ, గ, స, డ, ద, వా దేశ విషయమున గుర్తింప వలసిన కొన్ని విషయములు గలవు. తమిళమునఁ బదాదిని టకారముండదు కావున నా దేశవిషయమున క, చ, తి, ప, లు మాత్రము సంధియందు గ్రహింపఁబడినవి. కన్నడమున పదాదిని టకారను కనఁబడుచున్నను దానికి డకార వూ దేశముకాదు; చకారమునకును జకారముగాని సకారముగాని యూ దేశముగరాదు; సకారమునకు చ, ఛ, జ, లా దేశము లగును. కావునఁ గన్నడమున నా దేశమునకు గుఱియైన హల్లులు క, త, ప, లుమాత్రమే. తమిళమునను పదాది'చకార ముచ్చారణమున చ, శ, లకు మధ్యముగ వినఁబ డుచు సవర్ణ సదృశనుగు శవర్ణమును బోలియుండుటచే చవర్షనునకు విధింపఁ బడిన సంధికార్యములు శ (స) వర్ణ మునకే యనిగ్రహింప వచ్చును. కావున, తమిళము నందును క, చ, ట, త, ప, లలో క, త, ప, లకు మాత్రమే వికా రము కలుగుచుండును, తెనుఁగునను క, త, ప, ల విషయమున మూత, మే ليستا యూదేశమును రూఢిగ (బహుళమనియైనను) చెప్పవలసి యున్నది.