పుట:Andhra bhasha charitramu part 1.pdf/45

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

విషయ సూచిక.

ఉపోద్ఘాతము: ఆంధ్రము గృహభాషగా నున్నవారి సంఖ్య 1; గృహభాషగా గాక యితర ప్రాంతములలో నాంధ్రమును మాటలాడువారి సంఖ్య 2; ఆంధ్ర భాషా విస్తీర్ణము 5; ఆంధ్రమునకు సంబంధించిన యుపభాషలు 6; గ్రాంధికభాష, వ్యావహారికభాష 7; ఆంధ్రులు 8; తొల్లిటి యాంధ్ర రాజుల నాసిక శాసనములలోని భాష స్వరూపము 10-25; ఆంధ్రదేశపు అశోకుని శిలాశాసనములు 25-30; తెలుగు, తెనుగు, అను పదముల వ్యుత్పత్తి విచారము 31-38; తెనుగునకు సంబంధించిన మాండలిక భాషలు: కోంటావు 38; కామారీ 39; దాసరి 40; బేరాది 41-43.

ఆర్యభాషలు: ఇండో - యూరోపియను భాషల వివరణము 43-45; ఇండియాలోని యార్యభాషల వ్యాప్తి 47-52; ద్రావిడభాషలు 52-55; ద్రావిడభాషలకును నిండో - యూరోపియను భాషలకును గల సంబంధము 55-56; ఉచ్ఛారణము 56-58; శబ్దనిర్మాణము 58-62; వాక్యనిర్మాణము 62-63; శబ్దజాలము 63-64; ద్రావిడభాషల ప్రాచీనత 64-66; కాల్డువెల్లు వాదము, దానికి సమాధానము 66-75; ద్రావిడభాషలయందు తెనుగున కీయదగిన స్థానము 75-76.

ఉపోద్ఘాతమున కనుబంధము: మాతృభాష యనగా నేమి 77; ఉపభాషలు 77; చెన్నరాజధానిలోని భాషలు 78; తెలుగుభాషకు సరిహద్దులు 78; తెలుగువారి యుపభాషలు 79; ద్రావిడభాషా కుటుంబమున దెనుగునకు గల స్థానము.

రెండవ ప్రకతణము: సంసృత ప్రాకృతములకును దెనుగునకును గల సంబంధము: సంసృత ధ్వనులకును గల సంబంధము 83-90; తెనుగు ధాతువులకును సంసృత ప్రాకృతి ధాతువులకును గల సంబంఢము 90-118; ధాతువులలోని భేదములు 118-125; ఉపవర్ణములు 126-133; ప్రత్యయములు 133-157; సహాయక క్రియలు 157-180/

మూడవ ప్రకరనము; ఆంధ్రలిపి, ఆంధ్రధ్వనులు; ఆంధ్రలిపి 183-185; ఆంధ్రలిపి సంస్కారము 185-191; ఆంధ్రధ్వనులు 191-197; అచ్చతెలుగు 197-198; అస్పష్తాచ్చులు 198-200; అచ్చులు పరపస్పరాకర్షణము