పుట:Andhra bhasha charitramu part 1.pdf/449

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడలేదు


390 ఆ O ధ్ర భాషా చరిత్ర ము దనుములు, నెగడెఁదవునులు, నెగడెన్షనుములు; మొగిడెను బద ములు, మొ で○ బద్మములు, మొగిడెఁబద్మములు మొగిడెన్బద్మములు – ఈ యు డాపగారg ములలో సంశ్లేషరూపము వ్రాఁతవిషయమున రూపాంతరముగాని యుచ్ఛా రణవిషయమున దానికిని పూర్ణబిందువు తోడిరూపమునకును భేదము లేదు చేసెన్హక్కులు, మొగిడెన్బద్మములు, అనుచోట్ల సకారమునకుఁ బరనుంగున్న హల్లువర్గమునకుఁ జెందిన యునునాసికాకర ముచ్చారణమున నుండును; జ్ఞక్కులు, మొగిడెవుృద్మములు; వ్రాఁతయందును § వన్ద క్రువుము కాన్పించు చున్నది. (6) ధ్రు తమునకుబరమైనపరుషములకా దేశములుగా నచ్చిన సరళములు గాక, యితరములైన గ, జ, డ, ద, బ exును స్థిరనములును ఎరమైన యెడల నాద్రుతమునకు లోపముగాని, సంశ్లేషము (నువర్ణములోని ఉత్వమునకు లోపము) గాని కలుగును. స్వత్వరూపముగూడ నుండును, ఉదా: నచ్చెను గోవులు, వచ్చెగోవులు, వచ్చెన్లోవులు; మెఱసెను ఖడ్గసు, మెఱసెఖడ్గము, మెఱసెడ్డము. దీనినిబట్టి ఆ దేశ సరళములు కాని గ, జ, డ, ద, బ లు పరమగునపుడు ద్రుతమునకు బిందువు గలుగదు. ఇట్ల ఖ, ఛ, ర, ధ, ఫ లకు ఫు, రు,థ, ధ, భ,య, ర, అ, ల, వ, శ, ష, స, హ, ళలకు పూర్వనుందున్న గ్రుతస్థాన మున బిందువును గలుగదు. མ་སྐ مايي ് പ് 8 ه كيه --ত (7) వర్గయుక్కులును (అనగా ప్రతివర్గసులోను రెండన, నాల్గవ, యశరములు-ఖ, ఫు, ఛ, రు, ర, ఢ, ధ, ఢ, ఫ, భ, లు), ఆ దేశములుగా వచ్చినవి కానట్టి. గ, జ, డ, ద, బ లును దుతమునకుఁ బరమైనచో నొక 8.0 سیاست الصفا ప్పడు ద్రుతమునకు వూఱుగఁ బూర్ణ బిందువును Nలుగును. (á బా: వచ్చెను ధాత్రీపతి, వచ్చెస్థాశ్రీపతి, వచ్చెంధాశ్రీపతి, వచ్చెధాశ్రీ పతి ; పాడెను గంధర్వుఁడు, పాడెన్లంధర్వుఁడు, పాడెంగంధర్వుఁడు, పాడెగంధర్వుఁడు, O కన్ + దోయి = కన్లోయి, కందోయి, కన్నుదోయి, కనుదోయి -కన్ను మొదలగు శబ్దములలోని తుదినువర్ణము ద్రుతమని చిన్నయసూరి తలంచి للصليبيا నటు కనఁబడుచున్నది. చెందొవ, కెందామర, కెందమి, మొదలగునవి'కందోయి' ovo ۵ب –3 వంటివే. (8) అఁట, ఇఁక, చుఁడు, శబ్దంబులందప్ప నుడి తొలి ప్రస్వంబుమినాద ఖండబిందువును ద్రుతంబునకు లోపంబును లేవు: ముంగొంగు, క్రొంబసిఁడి, కందోయి, అనునవి తొలి ప్రస్వము క్షలిగి యా హ్రస్వముపై ద్రుతమున أصيبا కా దేశముగా వచ్చినపూర్ణ బిందవును కలిగి యున్నవి. అవి యబ్లీ యుండును