పుట:Andhra bhasha charitramu part 1.pdf/446

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

న ం ధి - ప్ర, క ర ణ ము. 387 సీ. కలువక్రొవ్విరిడాలు - బెళుకుబేడిసమిFలు, మెఱుఁగెట్టి కనుదోయి వుఱచెనొక్కొ_ (నిర్వ. 3). రా). చ. కెరలక క్రవరింప నడు గెంట నె నిల్చునొకింత సూఁ గ్రినన్ (పాండు. I. 114). ద్వి శ్రీనానురాను యీచెడుబుద్ధిచెప్పి యోరాను మెవరు నీ యుసు Srf్చన్రోగ్చాSగా (మృత్యు పుట. 23). సీ. విలపించి పాదముల్ విదలించుకొను వారు నిండ్లలోపల గంతు లేయువారు. (៩. పుట 60.) క. పెండ్లి కొచ్చిన, "రా$T°వురులు బ్రతుకుచూడు రాక సనాధా, ($3. పుట. 74.) (ఇందు సంప్రసారణము గలిగినది.) (6) సంధియందు పదముల యాద్యకరము శేసించుటయు నుత్తర సదము నాద్యకరమునకు లోపద్విత్వాది కార్యములు గలుగుటయు U, లౌ దులవిషయమునను కొ త్త శబ్దము విషయమునను గాక యితర శబ్దములకును గలుగును. పది + తొమ్మిది = పందొమ్మిది; తొమ్మిది + పది - తొంబది; వంక + చెఱఁగు = వంజెఱఁగు; సగము + కోరు = సంగోరు; నిండు + నెఱ = నివ్వెఱ; నిుడు + వెఱఁగు = నివ్వెఱఁగు; నెఱ + తe = నె_త్తటి; నెఱ + సడుపు = నెన్నడుము; నెఱ + వుది = నెవ్రుది; నెఱ + నడి = నెవ్వడి మొదలైనవి. వైవానిలో పదిక్ష' ‘ప్సన్', తొవుదికి తొ°మ్' అనునది పాతిపది కములు. వానిపై గ్రుతముమి"ఁదవ లె సర స్థాదేశము కలిగినది, నంక' కు ' వ' పాతిపదికి ము; అందు జ్' ద్రుతతుల్యము. నిండు' శబ్దముసకు పాతి పదిక్షము నిeట్' దీనిపై వెఱ' ' వెఱఁగు' లు చేరి, సామ్యమునలన 'eు'గ్రారము విూఁది హల్లుగామాఱి, నివ్వెఱ, నివ్వెలఁగు ఆసు ుంధిరూపము లేర్పడినవి. ‘నెన్నడాదుల నెట్రియగు' నని పౌఢవ్యాకరణ కాగఁ డ నెనుగాని ' నెఱ' కు పాతిదికము నా " అనునది, అది “నిట్' ఆను దానికి రూపాంతరము. ‘నెల్ + తఱి, నడుపు, నుది, నడి' మున్నగు పదములు చేరి సామ్యాకర్షణము X&aᏜ నెత్తటి, నెన్నడును, నెమ్మది, నెవ్వడి, మొదలగు సంధిరూపసు లేర్పడినవని చెప్పవలెను. దుతసంధి. (1) ." ఇఁకాదులకుఁ దప్ప ద్రుత ప్రకృతికములకు సంధి లేదు. જીલ્ડ, 37, ఎట్టకేని, ఎట్టకేలకు ఇపియిఁకాదులు '– అని చిన్నయసూరి,