పుట:Andhra bhasha charitramu part 1.pdf/445

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

886 ఆ ం ధ్ర, భాషా చరిత్ర ము యెడల _త్త' కు లోపమును, ను "కారమునకు ద్విత్వమును గలుగును. ○s° (విష్ణుపు. II. 49); ఇట్టే, క్రోTవవి, క్రొమ్మెఱుఁగు మొుద లయినవి. vii. కొన్నియెడల హల్లోపము Ҳ8)А యర్థానుస్వారమాగమముగా వచ్చును : تترق + కన్ను = శ్రీఁగన్న (ನಿಶ್ಶ, I. 55; 8ುಮ, ಭ್, II, 101) (viii) క్రిందు' శబ్దముపై హల్లు పరమగునపుడు గొన్నియెడలఁ బై మార్పులు గలిగి, 'క్రి లోని యిత్తునకు దీర్ఘ ము గలుగును : క్రీఁగడ్పు (శకుం, పరి. II. పు, 86); é, నీడ, మొదలయినవి. (ix) ఒకప్పడు పదము తుదియచ్చు అధోల్డ్చింపఁగా మిగిలినహల్లు పర మందున్న హల్లుగానో, పరనుందున్నహల్లు పూర్వహల్లుగనో మాఱును. పదా ö窓) దీర్ణాచ్చున్నయెడల నది హ్రస్వమగును : మూల + మూల = ముమ్లాల (ఉ. హారి. II, 122) ; ఇది కడాదులలోఁ జేరదు, చూ, కడాదుల సూత్ర, ముపె ఁ జర్చ, (x) కొన్నియెడల పూర్వవర్ణ మువై నుండు స్వర నుస్రోపించి పూర్వహల్లు పరహల్లుగను, ఒకప్పడు ణకారము నకారనుగను నూఱును : వేడి + నీళ్లు - వేన్నీళ్లు ; చలి + నీట - చన్నీటన్ ; పేఁడ + నీళ్లు = పేక్లిళ్లు ; రెండు + నెలలు = (రెలలు) రెన్నెలలు ; రెండు + నాళ్లు = (రెణ్ణాళ్లు) రెన్నాళ్లు మొదలయినవి. (ix) 'క్రొవ్వెద' (కుమా. భా, II. 332; మును, III. 84) అనురూప మెట్లు గలిగినదో తెలియదు. (5) ఒకప్పడు పూర్వపదము తుదిహల్లునకు లోపనయి గలుగక, యుత్తర పదము నాదిహళ్లే లోపించును. C器 + పుచ్చి S ప్రాద్దుచ్చి (రంగారా, III. 251); కన్నము + వేయు = కన్న మేయు; గంతులేయు (చెన్న బ 88); కోపము + పుట్టగా - కోపముట్టఁగా (రంగారా. II, 104); ప్రోను + పెట్టు = ప్రో, వెట్టు (కువూ, °35 0 \\ ěš T لسنا т. п. 953); తలఁబ్రాలు + పోయు = తలఁ బ్రాలోయు (దశావ, పు. 822); ఇట్టే వ్యవహారమున - బొట్టుకొను మొదలైనవి. పెట్టు (သို့); వెంట (ఎంట); పోసికొను (ఓసుకొను); వేయు (ఏయు); వచ్చు (ఒచ్చు) మొదలగు రూపములు వ్యవహారమున నున్నవి. ఇవి కావ్యము లలోఁ గూడ కాన్పించుచున్నవి.