పుట:Andhra bhasha charitramu part 1.pdf/413

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

356 ఆ O ధ్ర భా షా చ రి త్ర ము (రాధికా, I. 76 ; యయాe. పు, 4); పెండ్లాడె (పాండు. III. 80); పెండ్జెన నాఁటనుండి (వరాహ, III. 80}; పెండ్లాడి (వరాహ. IX. 128); పెద వెత్తి (కువల. III, పు. 48) ; వై డందెలు (రాజ శే. I) ; పొలసాడు (విక్రు: I, 95) ; వుస వెట్లు దెల్పెదో (రాధికా, IV, 89) ; మన వెంత (రానురా, పు. 202) ; వుల్జాకు (జైమి. భా. VIII. 140, 147) ; మాయలాడని - డి + అ(వును, II, 109); మి"ఁ దాకు (కుచే, I. 80) ముక్కంటగు (రానురా, పు. 68) ; మేధావైన (రావు రా. పు. 100); మోవదర (రాధికా. IV. 68) ; వెూ వైుక్కింత (రాధికా, I. 108) ; రీతిట్టి (రామరా, పు. 261); ఎటు వంటి రూప నేదిక్కున కేఁగె (పద్మపు III, 149) ; వాకిలరికట్టిన (రాధికా. IV. 6); వెండుOగరము (హంస. IV) ; వెక్టాటలు (విష్ణు 3). III. 276); సరా-రి+ఆ (రాధి కా. III. 14); సాటగు (- టి + అ) ; వానరదము ; దీసంప్రులు 5 ఎవ్వనింట ; సకలశుభ ములు శౌరిచ్చు ; అతనాలు మొదలైనవి. అనుకరణమున సంస్కృత క్రియాపదముల తుదియి కారమునకు సంధి కావచ్చును. " నాదత్తముపతిష్ట " తని (వరాహ, XII. 67), చెవి + ఆకు = చెవ్వాకు (మను. IV. 110) - ఇచట నిత్వసంధియు వకారమునకు ద్విత్వమును Κέ)λί53).

  • > -=S صیه می کمه - باید Σξον

ఇత్తుపై సవర్ణము చెరునప్పడు గొన్ని యెడల అ్ప (8) వర్ణము వచ్చును; తాటాకులు లోన వ్రాసిరి (తారాశ) నీకరయన్ వాసము లేక యీ చిలిపివుఱ తాకేమి ప్రాపయ్యెడున్ (జై నా) కొన్నియెడల అవర్ణము వచ్చును. కొబ్బరాకు, వూపిుడౌకు మొదలైనవి. ఆది+అన్న = ఆ దెన్న (శ్రకుం-పరి. 1. పు, 6.) ఇచట అ్ప' (e) కు తోడనే యతి స్థానమున మైత్రిని గవి కల్పించి "له نة رتبة له 8 دون ملكة నాఁడు. కాని దీని యుచ్చారణము ల్పవర్ణ ముతోఁ గూడినదే. ఇప్లే, చిట్టి + అయ్య, బుల్లి*అన్న ; జానకి + అమ్మ మొదలైనవి. కొన్నియెడల నిట్టిచోట్ల సుధియం దకారమే వినఁబడుచున్నది. గౌరమ్మ, లక్మమ్మ, భారతమ్మ (బుచ్చయ్యలో చవర్ణము తాలవ్యము).క విత్రయము নত হ8 ن Oధములం దిట్టి ప్రయోగములు క్వాచిత్కముగఁ గనఁబడుచున్నవి. తెలివైుందు' అను తిక్కన పయోగము నికార సంధి కు దాహరణముగఁ జూపుదురుగాని యచట శబ్దము

  • للمفا

తెలివు' గాని తెలివి కాదు. అప్డే శ్రీనాథాదులు ప్రయోగించిన మగ నాలు' అనునది కి స్న. (తెనుఁగు) వుగన + ఆలు అను పదములు కలియుట వలన నేర్పడిన దనవలెను. 'ఇది యొక ఓల, 'ప్రొయ్యిడుదు' అను తిక్కన ప్రయోగములు తిప్పపారములు. వీనికి 'ఇది యొకఁడేల, 'పోవిడుదు' అను