పుట:Andhra bhasha charitramu part 1.pdf/408

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

సంధి - ప్ర క ర ణ ము. 851 చేరినను వాక్యమును సవూ_ప్తము చేయునది సమాపకక్రియయేకదా. ఎన్ని సమాధానములు చెప్పకొన్నను తుదకు ఫలిత మొక్క శే యగుచున్నది. ప్రధమపురుష క్రియలయందలి యిత్తునకు సంధివై కల్పిక వునియే తేలు لا చున్నది. ప్రయోగములను బట్టి ముత్తియొకరీతిగఁ జెప్పవీలు లేదు. ఇత్వ మంతనుందుగల సమాపకక్రియలు భూతార్ధనును దెలుపును. ఉత్తవు,మధ్యను పురు పైక బహుసచనములందును, ప్రధమా బహువచ (938ع నమునందును నుండును. ఉదా. చెప్పితిని, చెప్పితిమి; చెప్పితివి, చెప్పితిరి; చెప్పిరి. వీనిలో సుత్తవుపురుప్పైక వచన క్రియపై సంధి లేకుండఁగ నే ప్రయోగములు కాన్పించు చున్నవి. సూత్రముప్రకారము కొలిచితిసల్టిజ 3. కొలిచితజన్ అను రెండురూపములును సాధువు లగుచున్నవి. అవి సాధువులని తలంచియే యహణోబలుఁ డ ట్లు దాహరించి యున్నాడు. కొలిచితజన్ అనురూపము ప్రయోగానుసారి కాకున్న చింతామణిసూత్రమున కతివ్యా _ష్టిదోషము పట్టును. “ఇకాదులకుఁ దప్ప ద్రుత ప్రకృతికములకు సంధి లే'గను నర్థమును సూచించు సూత్రము చింతామణియుదు లేకపోవుటచేతను, ను _త్తవుపుగు పైక క్రియాపదనుల యిత్తునకు సంధిగల ప్రయోగములు లేకుండుటచేతను నీదోష మనివార్యమే యగుచున్నది. ఈ దోషమును వారించుటకే బ్ర, శ్రీ, వద్ది ల చిన సీతారామస్వామి శాస్త్రలుగారు పూర్వవైయాకరణు లెవ్వరును నూహించియుండని యొుక Ü _త్తఫక్కి సవలంబించి యున్నారు. వాణి వాద సారమిది: “చేసితిని, చేయుదును, చేయును, చేసెడిని, చేసెడును మొదలగు క్రియలతుదినుండు ని, ను, లు ప్రత్యయనిష్టములు. ఇవి ద్రుత ప్రకృతిక ములు. అనగా ద్రుతనుతోఁ గూడినప్పడు వానిరూపములు చేసితినిన్, చేసితినినును, చేయుగునున్, చేయుదునును, చేయునున్, చేయునును, చేసెడిని కౌ, చేసెడినిని, చేసెడునున్, చేసెక్షనును' అనురీతిగ నుండును. వీనిలో ను త్తమపురుపే కారాంత క్రియారూపముల విషయమిచట విచార్యము. చింతామణిసూత్రము ప్రకార మిట్టియిత్తులకు సంధి వైకల్పికము. సంధియగు సప్పటిరూపము చేసితి నిప్పడు' అనునట్టిది; సంధి కానిరూపము చేసితినినిప్పడు' అనునట్టిది" అని. చేసితిని నిప్పడు వంటిరూపము అంటిని నిందఱకు' (ఆది. IV. 108) అనునది నన్నయభారతమున నొక్కటినూత్ర, మున్నది. అదియే శాస్త్రలవారి వాదమంతటికి నాధారము. ఈ ప్రయోగమున అంటినిన్' అను దానిలోని న"గ్రారవు సముచ్చయార్థకమన్నచో వీరి వాదమునకు మఱి యాధా రము లేకుండును, పకరణమును బట్టి యది సము చ్చయార్థబోధకముగనే لسبا ஒளி ఁచుచున్నది