పుట:Andhra bhasha charitramu part 1.pdf/396

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

388 ఆ O ధ్ర భాషా చరిత్ర ము నల్ + నూల్ - నన్నూల్; అరుళ్+నాదన్ - అరుణాదన్; కల్ + మలై = కన్మలై ముళ్ + ముడి = ముణ్ముడి, మొద. (5) ణ కుఁ బరవుందు వచ్చిన నకారము ? "కారముగ నూఱును. నకారమునకుఁ బరమగుచో సబ్లీ నిలుచును. ఉదా. కణ్' + నీర్ = కణ్ణిర్. తన్ + నలమ్ = తన్నలమ్. ఒకప్పడు ద్విత్వహల్లున నొకహల్లు లోపించును; III. లోపసంధి. (1) మొదటి యచ్చు ప్రస్వమగు ద్వివర్ణ యుత పదములందుతప్ప 8a తక్కిన పదముల తుదినుండు ఉకారమునకు ‘కుట్రియలుగర', వుని పేరు. దీనిపై నచ్చు పరమగునపు డాయు కాగము లోపించును. ఉదా. వూడు + ఉు El మూడుణ్ణు. కాని, పశు + ఉజ్జు = పశువుణ్ణు (పశుణ్ణు' అని కాదు). కొన్ని Co C3 Qö Qö యెడల ద్వివర్ణాతకములై ᏍᏛexoé ప్రస్వముగల యు కారాంతపదములపై నచ్చుపరమగుచో నొకప్ప డా తుది యుకారమునకు లోపము కలుగవచ్చును. èで5マ。 ఇదు + ఎన్న = ఇదెన్న, తెనుఁగున నుత్వసంధి నిత్యము. తమిళమున నాగమముగావచ్చు వ" కారము తెనుగున శబ్దగతమై విభ_క్తి ప్రత్యయ మగుచున్నది. తమి. పశు; తెనుఁగు : పశువు మొద. (2) వుకారమునకు మకార నకారములు పరమగుచో పూర్వ ను గ్రార మునకు సాధారణముగ లోపము కలుగును. ఉదా. "కాలమ్ + వూఱుమ్ - కాలమాఱుమ్; నామమ్ + నల్లదు = నామనల్లదు (ఇట్టిలోపము కావ్యము లందు మాత్రము కాన్పించును). తెనుగున పడ్వాదులు పరమగునపుడు మువర్ణకమునకు లోప పూర్ణ బిందువులు విభాషనగును. పడ్వాదులనుటచే 'నన్నియెడలను నీలోపము కలుగదు. భయపడు, భయపెట్టు, అని యగును కాని భ యచెందు' అని కాదు. అళ్లే కర్తృవాచి మువర్ణకమునకుఁ దెనుగున లోపముకలుగదు. గజము వడియో' అని యగును కాని, గజపడియో' అని కాదు. IV. يركق క సంధి, లేక బహుళసంధి. తమిళమున సంధివశమునఁ గలుగు వూర్పులనన్నిటి నిచట వివరింప వీలులేదు. రెండు విషయములను మాత్రము తెలిపి తృప్తిపడవలసి యున్నది. (1) సమాసమునందు సూత్రీకరింపవీలులేని కొన్ని నూర్పులు కలు గును. పనై + 'కాడు - పనంగాడు. ఇచట ఐత్వమున కనునాసిక వర్ణ వూ దేశ ముగ వచ్చినది. ጙ