పుట:Andhra bhasha charitramu part 1.pdf/391

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడలేదు


$32 ఆ O ధ్ర భాషా చరిత్ర ము

  • "ক্ত":58 ? శబ్దమునకు రూపాంతరము. ఇదియు దేశ్యము కాదు. కావలము = పాపము, అని శ. ర. కారుఁడు వ్రాయుటయు సరి కాదు.

“ దేవపూజలఁ బొలివైూని - కావలంబు, బ్రాహ్మణోపా ಸ್ತಿ ಬೆಶಿ వైూనీ పాపచయము, నచ్యుతానంత గోవింద - హరిమురారి, యని తలంచిన యప్పడ యడఁగిపోవు' విష్ణుపురాణము. 3-83. ఇందు ' కావల ' శబ్దమునకు భీరుత్వమనియే యర్థము చెప్పవలెను. సం. రాజన్ - ప్రా, రాజ = రాఅ = రాయ(చ) = హిందీ. రావ్, రాయ్ ; తెనుఁగు : రావు, రాయ. సం, సూచికా = ప్రాy సూజిగా (సూదిఆ) = సూఇఆ = సూయి ఆ = హిందీ : సూయిగా, సూవీ ; తెనుఁగు : సూది. సం, భేద = ప్రా, భేఅ = ప్రాచీన హిందీ, భేవ, చూ, తెనుఁగు : బెవడు, బెగడు, బెంగ మొదలైనవి. తేనుఁగున ' పమిడి, పవిఁడి, పయిఁడి ; పోవు, క్ల్వౌ పోయి ; అవు, ES అయి ; బొవి, వ్యసహారము బాయి' ; ఆవిరి, వ్యవహారమున 'ఆయిరి' 3 "మొదలగువానియందు వకారము యకారముగాఁ గాని, యకారము వకార ముగాఁ గాని మారుటవలన నేర్పడలేదు. ఉద్వ ృత్తాచ్చల మధ్య వచ్చిన య, వల మూలమున నా భేదములు గలిగినవి. (2) ఉద్వ ృత్తాచ్చులు TöoᏑsᏑᎣ X&aᎼ ** ద్విత్వాంగు ' లగుట (dipthongs): 웨 నూర్పు అశోకుని శాసనములందు కౌనఁబడుచున్నది; స్థవిర = థఇర = థెర ; త్రయోదశ = త్ర,ఇదస = తైదస | మయూర = మఉర = మఉర = మౌర = మోర , త్రయోదశ = తఏదస - తేదస ; ఉజ్జయినీ - ఉజ్జెనీ. ఇట్టి వూర్పుల మూలముననే సంస్కృతమందలి ఐ, అయ, లు ఏ గను, ఔ, అవ, లు ఓ గను నూతినవి, ప్రాకృతభాషాపరిణామమునఁగూడ నిట్టి వూర్పులు కలిగెను ; సం. కదల = * కదిల = * కఇల = * కైల = కేల = హిందీ : "তe; తెనుఁగు : చక్కరకేళ (అరటిపండు.) సం, చతుర్ = ప్రా, చఉ = చౌ = చో ; సo. స్థవిర= ప్రాy: థపిర = థఇర = ధైర = థేర ; సం. బదర = బదుర - బఉర - శారటోర , బంగాళి; బోర్ మొదలైనవి. (8) ఉద్వ ృత్తాచ్చులకు సంధి కలుగుట : ఉదాహరణములు : సo. కుంభకార = లైy కుంభ ජර් එං కుంభార = కుంభర * . కుమ్మర, సO, ఆర్యవాట 二 こル・ అబ్ల ఆడ = తెనుఁగు : అజాడ, టి o