పుట:Andhra bhasha charitramu part 1.pdf/377

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడలేదు


816 ఆ 0 ధ్రు భాషా చ రీ త్ర ము వలనను గలిగిన సంయుక్తాకరములు. 'క'కారము క-కార, ప-కార సంయో గమువలనఁ గలిగినదైనను, ఉచ్చారణమున నా రెండు వర్ణ ములును బ్రత్యేక ముగ వినఁబడక యేక వర్ణముగ వినఁబడునట్టే 'త్స' 'ద్ద వర్ణము లేక వర్ణములగు చే, జే లుగ వినబడుచున్నవి. ద-కార జ-కారములకు సంయోగము గలిగి నప్పడు, ద-కారసంపర్కమువలన స-కారమునకునాదము గలిగి యింగ్లీషులోని 'z' వంటిధ్వనిగ వూఱినది. ఇప్లే చే, జే లకు మాతృకలు మఱికొన్నియుఁ గలవు. ఇతరములైన యాచ్ఛిక ధ్వనులను గూర్చిన విచార విూ యధ్యాయ మున వేలకొకచోటఁ జేయఁబడినది.