పుట:Andhra bhasha charitramu part 1.pdf/366

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఆంధ్రుధ్వనులు - వాని యుచ్చారణము • 80; ಅ, ಇ, ಹೆ, ಬುಖ, 1. ప్రస్వ ఉదాత్త, అనునాసిక 2. ప్రస్వ అనుదాత్త, అనునాసిక 3. ప్రస్వ, స్వరిత, అనునాసిక ఈ యాఱుభేదములును ఏ, ఐ, } أمسيا 4. ప్రస్వ, ఉదాత్త, అననునాసిక ఓ, ఔ, లకు లేవు. 5. ప్రస్వ అనుదాత్త, అననునాసిక 6. ప్రస్వ, స్వరిత, అననునాసిక gل 7. 8. 9. దీర్ఘ , ఉదాత్త, అనునాసిక దీర్ఘ , అనుదా_త్త, అనునాసిక దీర్ఘ 2 స్వరిత, అనునాసిక ఈ యాఱు భేదములును ?). 10. దీర్ఘ, ఉదాత్త, అననునాసిక కారమునకు లేవు. 11. దీర్ఘ అను దా_త్త, అననునాసిక 12. దీర్ఘ , స్వరిత, అననునాసిక 13. ఫ్లత, ఉదాత్త, అనునాసిక 14. ప్లత, అనుదా_త్త, అనునాసిక 15. ఫ్లత, స్వరిత అనునాసిక 16. ఫ్లత, ఉదా త, అనను నాసిక 17. పుత, అనుదా త్త, అననునాసిక 18. ప్లత, స్వరిత, ఆుననునాసిక వైవానిలో హ్రస్వమునఁగా నొక్క నూత్రాకాలమున నుచ్చరింపఁ బను ధ్వని. మాత్ర యనగా కంటి తెప్పపాటు కాలము; దీర్ఘ వునఁగా రెండు నూత్రుల కాలను; ప్లుతవునఁగ్గా మూఁడునూత్రులకాలను' అని లాకణికులు చెప్పదురు. లకణను ప్రకార వూవర్ణనము సరియైనను, వ్యవహార మున దీర్ఘ మునకు రెండుమాత్రులకంటె నెక్కువ కాలమును, ప్లుతమునకు మూడుమాత్రులకంట నెక్కువకాలమును పట్టును. దూరాహ్వాన §o-so శ్చర్యాదులయందు ప్లుతము వినబడుచుండును. ఆహ్వానమున దూరమును బట్టియు, శం"గ్రాశర్యాదులయం దాభౌవముల యతిశయమును ಬಟ್ಟೆಯಿ ప్లుతధ్వనికాలము మాఱుచుండును. కాని 9-కారమునకు దీర్ధమే లేనప్పడు ఫ్లుత మెట్లు కలుగునో తెలియరాదు. ఉదా క్రౌను దా 上瘾 స్వరితము లననేమో సరిగ నిర్ణ యించి చెప్పట కష్టము. "ఉచ్చైరుదాత్త”-బిగ్గరగా పలుక (బడున దుదాత్తమని యీ సూత్రము నర్థము. అయినను నాగోజీభట్టు దీనికి వివరణముగ ‘తాల్వాదిషు 39 so